పరిశుద్దాత్ముండ లెమ్ము నీ - YouWorship
Parishuddaathmunda Lemmu Nee
Artist: కడియం గాభ్రియేలు
Category: Praise & Worship
Song Lyrics
పరిశుద్దాత్ముండ, లెమ్ము నీ - సంఘముపై నీ - వర దీవెనల నుంచుమో చిరుత కాలపు సభ కా - పరు లొంది నీ యగ్ని - యరుల నెదిరించి చా - టిరి నీదు సత్యంబు ||1పరి|| 1. బలుండా యీ కాలంబునన్ - దివారాత్ర - ములు నీదు సేవకులున్ = నలు దిక్కులను దిరిగి - విలసిల్లు నీ వార్త - పలు జనాంగములకుం బ్రకటించు చుందురు ||పరి|| 2. _ ప్రతిదేశము దిప్పుడు - ఉజ్జీవముం బడసిరి నీ బిడ్డలు = అతులుండు నీ పుత్రుం - దాజ్ఞాపించిన యట్లే - యతి తీవ్రతను వేండ అధిపా మాకొసం గుము||పరి|| క్రైస్తవ సేవకులు 223 8. పరిశుద్దాత్మ బలంబును - వాక్యపు ధృతినిం - బడసిన బోధకులను = ఇరుల శక్తిని ద్రోసి - నరులను నీ తట్టు - మరలం జేసెడువారిం - ద్వరలోం బంపుము దేవ ||1పరి|| 4 నీ యాత్మ కాంతితోడం - బూర్వము వలెనే - డాయంగ మముం జేయుమా Parishuddaathmunda, Lemmu Nee - Sangghamupai Nee - Vara Deevenala Nunchumo Chirutha Kaalapu Sabha Kaa - Paru Londi Nee Yagni - Yarula Nedirinchi Chaa - Tiri Needu Sathyambu ||1Pari|| 1. Balundaa Yee Kaalambunan - Divaaraathra - Mulu Needu Sevakulun = Nalu Dikkulanu Dirigi - Vilasillu Nee Vaartha - Palu Janaanggamulakun Brakatinchu Chunduru ||Pari|| 2. _ Prathideshamu Dippudu - Ujjeevamun Badasiri Nee Biddalu = Athulundu Nee Puthrun - Daagnaapinchina Yatle - Yathi Theevrathanu Venda Adhipaa Maakosan Gumu||Pari|| Kraisthava Sevakulu 223 8. Parishuddaathma Balambunu - Vaakyapu Dhruthinin - Badasina Bodhakulanu = Irula Shakthini Drosi - Narulanu Nee Thattu - Maralan Jeseduvaarin - Dvaralon Bampumu Deva ||1Pari|| 4 Nee Yaathma Kaanthithodan - Boorvamu Valene - Daayangga Mamun Jeyumaa