పరిపూర్ణంబగు గురువు యెవరు? - YouWorship
Paripoornambagu Guruvu Yevaru?
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: పరిపూర్ణంబగు గురువు యెవరు? -ప్రేమతో నిండిన హృదయుండె (2) 1. పాపులు మరి పేరాశ హృదయులు - ప్రాపంచ గురువులు (2) నీ సొమ్మును హృదయము నడిగెదరు - దాసుని హెచ్చరిక యిదే (2) 2. ఇహమును విడచిన త్యాగియె గాదా - మహాసత్య సద్గురువు కపటము డాగులేని సుబుద్ధి - కరుణామయ హృదయుడు 3. కనుగొంటిమి అటువంటి గురువును - ఘనుడగు యేసు ప్రభువులో ప్రేమానంద సమాధానముతో - పూర్తిగ నింపును మనలన్ 4. సిలువపై మన పాపము మోసి - తొలగించెను స్వార్థమును తనపై మన పాపములనుమోసి - మన కొసగెను విడుదలను Pallavi: Paripoornambagu Guruvu Yevaru? -Prematho Nindina Hrudayunde (2) 1. Paapulu Mari Peraasha Hrudayulu - Praapancha Guruvulu (2) Nee Sommunu Hrudayamu Nadigedaru - Daasuni Hechcharika Yide (2) 2. Ihamunu Vidachina Thyaagiye Gaadaa - Mahaasathya Sadguruvu Kapatamu Daaguleni Subuddhi - Karunaamaya Hrudayudu 3. Kanugontimi Atuvanti Guruvunu - Ghanudagu Yesu Prabhuvulo Premaananda Samaadhaanamutho - Poorthiga Nimpunu Manalan 4. Siluvapai Mana Paapamu Mosi - Tholaginchenu Svaarthamunu Thanapai Mana Paapamulanumosi - Mana Kosagenu Vidudalanu