పరలోక రాజ్యము చేరుటకు ప్రభుయేసే మార్గంబు - YouWorship
Paraloka Raajyamu Cherutaku Prabhuyese Maargambu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: పరలోక రాజ్యము చేరుటకు - ప్రభుయేసే మార్గంబు (2) మార్గ సత్య జీవము నేనేయని యేసే పల్కెను (2) 1. సర్వలోకుల పాప - పరిహారార్థము శ్రీ యేసు (2) పరిశుద్ధ రక్తము చిందించి - బలియాయెను శ్రీ యేసు (2) 2. పాపపరిహారార్థము - పావన రక్తము నిచ్చిన యేసుని చేర ప్రియుడా - సంశయమదియేల 3. నిను ప్రేమించి ప్రాణము - నీకై పెట్టిన యేసుని నాకు వలదంచు వెళ్ళుట - న్యాయమా ప్రియుడా 4. మరణించిన యేసు ప్రభువు - మూడవనాడు లేచెను మహిమా ప్రభావముతో యేసు - మరణము గెల్చెను 5. తక్షణమే మారు మనస్సు - నొంది యేసును నమ్మిన రక్షణ నొందెదవు - నిశ్చయముగనో - ప్రియుడా Pallavi: Paraloka Raajyamu Cherutaku - Prabhuyese Maargambu (2) Maarga Sathya Jeevamu Neneyani Yese Palkenu (2) 1. Sarvalokula Paapa - Parihaaraarthamu Shree Yesu (2) Parishuddha Rakthamu Chindinchi - Baliyaayenu Shree Yesu (2) 2. Paapaparihaaraarthamu - Paavana Rakthamu Nichchina Yesuni Chera Priyudaa - Sanshayamadiyela 3. Ninu Preminchi Praanamu - Neekai Pettina Yesuni Naaku Valadanchu Velluta - Nyaayamaa Priyudaa 4. Maraninchina Yesu Prabhuvu - Moodavanaadu Lechenu Mahimaa Prabhaavamutho Yesu - Maranamu Gelchenu 5. Thakshaname Maaru Manassu - Nondi Yesunu Nammina Rakshana Nondedavu - Nishchayamugano - Priyudaa