పరలోక భూలోకంబులకును - YouWorship
Paraloka Bhoolokambulakunu
Artist: మల్లెల దావీదు
Category: Praise & Worship
Song Lyrics
పరలోక భూలోకంబులకును - బ్రభువును సృష్టికర్తయునౌ = పరమ శక్తుం డౌ తండ్రి దేవుని - భక్తితో నమ్ముచు నున్నాను || పరలోక|| 1. ఆయన యద్వితీయ సుతుండౌ - నా యేసుని నమ్ముచు నుందు = నాయన పరిశుద్ధాత్మ వలనం గ - న్యా మరియమ్మకు జన్మించెం ||బరలోక|| 2. 808 పిలాతు అధికారంబునం - బొంది సిలువ బాధను మృతుందై = యంతట భూస్థాపనముం జేయంబడి - లోకమునకు పరలోక|| 3. మరి మూండవ దినమునం జనిపోయిన- మనుజులలో నుండియు లేచి = పరలోకంబున కెక్కి తండ్రి కుడి - పార్యంబునం గూర్చున్నాండు ||పరలోక|| 4. అక్కడ నుండి బ్రతికియున్న జను-లందరిం జనిపోయినవారిం = జక్కంగను విమర్శించుటకును - జను నని నమ్ముచునున్నాను || పరలోక|| 5. పరిశుద్ధాత్మను నమ్ముచు నుందును - బావన సార్వత్రిక సభను = ధర నైక్యతం బాపక్షమం బునరు - సుజీవము నమ్ముదు నామేన్ ||||పరలోక|| Paraloka Bhoolokambulakunu - Brabhuvunu Srushtikarthayunau = Parama Shakthun Dau Thandri Devuni - Bhakthitho Nammuchu Nunnaanu || Paraloka|| 1. Aayana Yadvitheeya Suthundau - Naa Yesuni Nammuchu Nundu = Naayana Parishuddhaathma Valanan Ga - Nyaa Mariyammaku Janminchen ||Baraloka|| 2. 808 Pilaathu Adhikaarambunan - Bondi Siluva Baadhanu Mruthundai = Yanthata Bhoosthaapanamun Jeyambadi - Lokamunaku Paraloka|| 3. Mari Moondava Dinamunan Janipoyina- Manujulalo Nundiyu Lechi = Paralokambuna Kekki Thandri Kudi - Paaryambunan Goorchunnaandu ||Paraloka|| 4. Akkada Nundi Brathikiyunna Janu-Landarin Janipoyinavaarin = Jakkangganu Vimarshinchutakunu - Janu Nani Nammuchununnaanu || Paraloka|| 5. Parishuddhaathmanu Nammuchu Nundunu - Baavana Saarvathrika Sabhanu = Dhara Naikyathan Baapakshaman Bunaru - Sujeevamu Nammudu Naamen ||||Paraloka||