పరలోకమే నా అంతఃపురం - YouWorship
Paralokame Naa Anthapuram
Artist: సిరివెళ్ల హనోక్
Category: Prayer
Song Lyrics
పరలోకమే నా అంతఃపురం చేరాలనే నా తాపత్రయం (2) యేసుదేవరా – కనికరించవా – దారి చూపవా (2) ||పరలోకమే|| స్వల్ప కాలమే ఈ లోక జీవితం నా భవ్య జీవితం మహోజ్వలం (2) మజిలీలు దాటే మనోబలం నీ మహిమ చూసే మధుర క్షణం (2) వీక్షించు కన్నులు – విశ్వాస జీవితం – నాకు ఈయవా (2) ||పరలోకమే|| పాపము నెదిరించే శక్తిని నాకివ్వు పరులను ప్రేమించే మనసే నాకివ్వు (2) ఉద్రేక పరచే దురాత్మను ఎదురించి పోరాడే శుద్ధాత్మను (2) మోకాళ్ళ జీవితం – కన్నీటి అనుభవం – నాకు నేర్పవా (2) ||పరలోకమే|| Paralokame Naa Anthapuram Cheraalane Naa Thaapathrayam (2) Yesu Devaraa – Kanikarinchavaa – Daari Choopavaa (2) ||Paralokame|| Swalpa Kaalame Ee Loka Jeevitham Naa Bhavya Jeevitham Mahojwalam (2) Majileelu Daate Mano Balam Nee Mahima Choose Madhura Kshanam (2) Veekshinchu Kannulu – Vishwaasa Jeevitham – Naaku Eeyavaa (2) ||Paralokame|| Paapamu Nedirinche Shakthini Naakivvu Parulanu Preminche Manase Naakivvu (2) Udreka Parache Duraathmanu Edurinchi Poraade Shuddhaathmanu (2) Mokaalla Jeevitham – Kanneeti Anubhavam – Naaku Nerpavaa (2) ||Paralokame||