పరలోకమందున్నమా తండ్రీ - YouWorship
Paralokamandunna Maa Thandree
Artist: Unknown Artist
Category: Prayer
Song Lyrics
పరలోకమందున్నమా తండ్రీ నీ నామము – పరిశుద్ధ పరచబడుగాక (2) నీ రాజ్యము వచ్చుగాక (3) ఆహా ఆహ ఆహాహాహా – ఆహా ఆహ ఆహాహాహా (2) నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక (2) మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము (2) మా ఋణస్తులను మేము క్షమించియున్న ప్రకారము మా ఋణములు క్షమించుము (2) మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము (2) ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవైయున్నావు తండ్రీ… ఆమెన్ Paralokamandunna Maa Thandree Nee Naamamu Parishuddha Parachabadu Gaaka (2) Nee Raajyamu Vahchu Gaaka (3) Aahaa Aaha Aahaahaahaa – Aahaa Aahaa Aahaahaahaa (2) Nee Chitthamu Paralokamandu Neraveruchunnatlu Bhoomi Yandunu Neraverunu Gaaka (2) Maa Anudinaahaaramu Nedu Maaku Dayacheyumu (2) Maa Runasthulanu Memu Kshamiyinchiyunna Prakaaramu Maa Runamulu Kshaminchumu (2) Mammu Shodhanaloki Theka Keedu Nundi Thappinchumu (2) Endukante Raajyamu Balamu Mahimayu Nirantharamu Neevaiyunnaavu Thandree.. Aamen