పరలోకంలో ఉన్న మా యేసు - YouWorship
Paralokamlo Unna Maa Yesu
Artist: Unknown Artist
Category: Second Coming
Song Lyrics
పరలోకంలో ఉన్న మా యేసు భూ లోకమంతటికి వెలుగు నీవయ్యా (2) బూర గానంలో యేసు రావాలా యేసులో నేను సాగిపోవాలా (2) ||పరలోకంలో|| స్తుతి పాటలే నేను పాడాలా క్రీస్తు ఒడిలో నే సాగి పోవాలా (2) ||పరలోకంలో|| మధ్యాకాశంలో విందు జరగాలా విందులో నేను పాలు పొందాలా (2) ||పరలోకంలో|| సూర్య చంద్రుల నక్షత్రాలన్నీ నీ దయ వలన కలిగినావయ్యా (2) ||పరలోకంలో|| సృష్టిలో ఉన్న జీవులన్నిటిని నీ మహిమ కలిగినావయ్యా (2) ||పరలోకంలో|| దూత గానంతో యేసు రావాలా యేసు గానంలో మనమంతా నడవాలా (2) ||పరలోకంలో|| Paralokamlo Unnaa Maa Yesu Bhoo Lokamanthatiki Velugu Neevayyaa (2) Boora Gaanamlo Yesu Raavaalaa Yesulo Nenu Saagipovaalaa (2) ||Pralokamlo|| Sthuthi Paatale Nenu Paadaalaa Kreesthu Odilo Ne Saagi Povaalaa (2) ||Pralokamlo|| Madhyaakaashamlo Vindu Jaragaalaa Vindulo Nenu Paalu Pondaalaa (2) ||Pralokamlo|| Soorya Chandrula Nakshathraalanni Nee Daya Valana Kaliginavayyaa (2) ||Pralokamlo|| Srushtilo Unna Jeevulannitini Nee Mahima Kaliginavayyaa (2) ||Pralokamlo|| Dootha Gaanamtho Yesu Raavaalaa Yesu Gaanamlo Manamanthaa Nadavaalaa (2) ||Pralokamlo||