పరమ వరుడు యేసు - YouWorship
Parama Varudu Yesu
Artist: సీయోను గీతాలు
Category: Second Coming
Song Lyrics
పల్లవి: పరమ వరుడు యేసు ప్రభువు రానై యున్నాడు సిద్దపడు మేలుకొను ఆనందముతో సంధింప 1. నీవు అనుకొనని ఘడియలో మన ప్రభువు త్వరగా వచ్చును సిద్ధముగా నుండు వారెల్లరు - ఆనందముగా తనతో వెళ్ళెదరు 2. ఆ సయమెంతో సంతోషము - అందరి కన్నీరు తుడువబడున్ శాంతి సమాధాన రాజ్యములో - వెయ్యేండ్లు రాజ్యము నేలెదవు 3. ఆత్మలో నజాగ్రత్తతో నుండక - మేలుకొను ఘడియ ఇదియే బుద్ధిలేని కన్యలను బోలి - నిద్రించుచున్న విడువబడుదువు 4. బుద్ధిగల కన్యలవలే నిగ్రహముతో దీపము ఆరిపోకుండ నుంచిన మన పెండ్లి కుమారుండొచ్చు వేళ - ఆనందముతో నెదురుకొందుము 5. ధన్యులు సిద్ధపడిన వారే - హల్లెలూయ - హల్లెలూయ నిశ్చయముగా నెత్తబడుదురు - హల్లెలూయ -హల్లెలూయ Pallavi: Parama Varudu Yesu Prabhuvu Raanai Yunnaadu Siddapadu Melukonu Aanandamutho Sandhimpa 1. Neevu Anukonani Ghadiyalo Mana Prabhuvu Thvaragaa Vachchunu Siddhamugaa Nundu Vaarellaru - Aanandamugaa Thanatho Velledaru 2. Aa Sayamentho Santhoshamu - Andari Kanneeru Thuduvabadun Shaanthi Samaadhaana Raajyamulo - Veyyendlu Raajyamu Neledavu 3. Aathmalo Najaagraththatho Nundaka - Melukonu Ghadiya Idiye Buddhileni Kanyalanu Boli - Nidrinchuchunna Viduvabaduduvu 4. Buddhigala Kanyalavale Nigrahamutho Deepamu Aaripokunda Nunchina Mana Pendli Kumaarundochchu Vela - Aanandamutho Nedurukondumu 5. Dhanyulu Siddhapadina Vaare - Hallelooya - Hallelooya Nishchayamugaa Neththabaduduru - Hallelooya -Hallelooya