పరమ రాజ్యమునకు నరులు - YouWorship
Parama Raajyamunaku Narulu
Artist: తూవీలి రంగయ్య
Category: Gospel
Song Lyrics
పరమ రాజ్యమునకు నరులు - తిరిగి పుట్టవలయు ననుచు = బరమ గురువు యేసు క్రీస్తు - స్థిరము చేసెను ॥పరమ॥ 1. వేదశాస్త్ర మెటింగినట్టి - యూదుల యధికారియౌ ని = కోదే మనెడు పరిసయుండు - మదిని దలంచుచున్ ॥పరమ॥ 2. అతండు రాత్రివేళ ప్రభుని - వెతకి పోయి యెదుట స = మృతిని నిలిచి పిలిచి పల్కె - హితవుతోడను ॥పరమ॥ 3. _బోధకుండ నీవు మోక్ష - నాధుండౌ యెహోవ యొక్క = వేద వార్తం జెప్పెదవు నీ - బోధ నెజుంగుదున్ ॥పరమ॥ 4. మటియు నీవు చేయుచున్న - గురుతు లెవ్వరైన దైవ = వరము లేని యట్టి పాప - నరులు చేయరు ॥పరమ॥ ర్. అనుచు బరిసయుండు పల్క - వినుచు యేసు కనికరమునం = దనకు నిట్లు దెలిపెం జాలి - మనసుతోడను ॥పరమ॥ 6. క్రొత్త జన్మ మెవ్వండైన - నెత్త కున్న మోక్షమమునకు = నెత్తంబడం డటంచు నిజము - క్రీస్తు పల్మెను ॥పరమ॥ 7. వినుచుం బరిసయుండు ముసలి - జనుండు మజిల తల్లి గర్భ = మునను తిరుగనెట్లు బుట్టు - ననుచు బల్మెను ॥పరమ॥ 8. అందు కేసు తెల్పి జలము - నందు నాత్మయందు జన్మ = మొంద కున్న మోక్ష రాజ్య - మొంద రనుచును ॥పరమ॥ Parama Raajyamunaku Narulu - Thirigi Puttavalayu Nanuchu = Barama Guruvu Yesu Kreesthu - Sthiramu Chesenu ॥Parama॥ 1. Vedashaasthra Metingginatti - Yoodula Yadhikaariyau Ni = Kode Manedu Parisayundu - Madini Dalanchuchun ॥Parama॥ 2. Athandu Raathrivela Prabhuni - Vethaki Poyi Yeduta Sa = Mruthini Nilichi Pilichi Palke - Hithavuthodanu ॥Parama॥ 3. _Bodhakunda Neevu Moksha - Naadhundau Yehova Yokka = Veda Vaarthan Jeppedavu Nee - Bodha Nejunggudun ॥Parama॥ 4. Matiyu Neevu Cheyuchunna - Guruthu Levvaraina Daiva = Varamu Leni Yatti Paapa - Narulu Cheyaru ॥Parama॥ R. Anuchu Barisayundu Palka - Vinuchu Yesu Kanikaramunan = Danaku Nitlu Delipen Jaali - Manasuthodanu ॥Parama॥ 6. Kroththa Janma Mevvandaina - Neththa Kunna Mokshamamunaku = Neththambadan Datanchu Nijamu - Kreesthu Palmenu ॥Parama॥ 7. Vinuchun Barisayundu Musali - Janundu Majila Thalli Garbha = Munanu Thiruganetlu Buttu - Nanuchu Balmenu ॥Parama॥ 8. Andu Kesu Thelpi Jalamu - Nandu Naathmayandu Janma = Monda Kunna Moksha Raajya - Monda Ranuchunu ॥Parama॥