పరమ రక్షక యేసు - YouWorship
Parama Rakshaka Yesu
Artist: రావూరి రంగయ్య
Category: Prayer
Song Lyrics
పరమ రక్షక యేసు - ప్రభువా నే నీ పాలం పడితి పాలన సేయవే = ధరజనంబులుసేయు బహువిధ - దురితములు క్షమియించి సద్గతి తెరవు జూపి తరింపంజేసెడి - దొరవటంచును మరుగుజోచ్చితి ||పరమరక్షక|| 1... క్షితి *నబ్టి తీర *పై కతయైన నెన్ననా - *యితియౌను లెక్కింపంగా = దలపనిమితా *“యుతంబులు - పతితు డనునాగతి యెరుంగను || పరమరక్షక|| 2. “పసలేని మాయా దు - ర్వసనంబులను జెంది - దెసదప్పి యున్నాండను Parama Rakshaka Yesu - Prabhuvaa Ne Nee Paalan Padithi Paalana Seyave = Dharajanambuluseyu Bahuvidha - Durithamulu Kshamiyinchi Sadgathi Theravu Joopi Tharimpanjesedi - Doravatanchunu Marugujochchithi ||Paramarakshaka|| 1... Kshithi *Nabti Theera *Pai Kathayaina Nennanaa - *Yithiyaunu Lekkimpanggaa = Dalapanimithaa *“Yuthambulu - Pathithu Danunaagathi Yerungganu || Paramarakshaka|| 2. “Pasaleni Maayaa Du - Rvasanambulanu Jendi - Desadappi Yunnaandanu