పరమ రక్షకుండు పతిత పావనుండు - YouWorship
Parama Rakshakundu Pathitha Paavanundu
Artist: రెవ. కొంగర సామ్యేల్ సంజీవి
Category: Praise
Song Lyrics
పరమ రక్షకుండు - పతిత పావనుండు భూమి యందు లేరులేరయ్య - యేసయ్యేగాని వేరే లేరయ్య - యేసయ్యేగాని 1. . బోధలు చేసినవారు మాదిరి జూపిన వారు భూమియందు లేరులేరయ్య యేసయ్యే గాని వేరే లేరయ్య యేసయ్య గాని 2. జాలి జూపినవారు - మేలు చేసినవారు - భూమి యందు లేరులేరయ్య 3. వెలుగు నున్నవారు వెలుగు జూపినవారు - భూమి యందు లేరులేరయ్య 4. రోగం బాపిన వారు -బాగు చేసినవారు - భూమి యందు లేరులేరయ్య 5. తీసినవారు - పాపిని బ్రోచినావారు - భూమి యందు లేరులేరయ్య 6. ప్రేమ జూపినవారు - ప్రాణం బెట్టినవారు భూమి యందు లేరు లేరయ్య 7. సిలువను మోసినవారు - శ్రమల నోర్చినవారు భూమి యందు లేరు లేరయ్య 8. క్షమను జూపినవారు - శాంతి నిచ్చినవారు భూమి యందు లేరు లేరయ్య 9. రక్తం కార్చినవారు - ముక్తిని జూపినవారు భూమి యందు లేరు లేరయ్య 10. మరణం బొందినవారు - మరల లేచినవాడు భూమి యందు లేరులేరయ్య 11. మళ్ళీ వచ్చేవారు - మోక్షము నిచ్చేవారు భూమి యందు లేరు లేరయ్య Parama Rakshakundu - Pathitha Paavanundu Bhoomi Yandu Lerulerayya - Yesayyaegaani Vere Lerayya - Yesayyaegaani 1. . Bodhalu Chesinavaaru Maadiri Joopina Vaaru Bhoomiyandu Lerulerayya Yesayyae Gaani Vere Lerayya Yesayya Gaani 2. Jaali Joopinavaaru - Melu Chesinavaaru - Bhoomi Yandu Lerulerayya 3. Velugu Nunnavaaru Velugu Joopinavaaru - Bhoomi Yandu Lerulerayya 4. Rogan Baapina Vaaru -Baagu Chesinavaaru - Bhoomi Yandu Lerulerayya 5. Theesinavaaru - Paapini Brochinaavaaru - Bhoomi Yandu Lerulerayya 6. Prema Joopinavaaru - Praanan Bettinavaaru Bhoomi Yandu Leru Lerayya 7. Siluvanu Mosinavaaru - Shramala Norchinavaaru Bhoomi Yandu Leru Lerayya 8. Kshamanu Joopinavaaru - Shaanthi Nichchinavaaru Bhoomi Yandu Leru Lerayya 9. Rakthan Kaarchinavaaru - Mukthini Joopinavaaru Bhoomi Yandu Leru Lerayya 10. Maranan Bondinavaaru - Marala Lechinavaadu Bhoomi Yandu Lerulerayya 11. Mallee Vachchevaaru - Mokshamu Nichchevaaru Bhoomi Yandu Leru Lerayya