పరమ పవిత్ర స్వర్గపిత - YouWorship
Parama Pavithra Svargapitha
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: పరమ పవిత్ర స్వర్గపిత (2)- జై ప్రభు జై ప్రభు - సర్వ సదా (2) యుగయుగములకు - రక్షకుడా (2) మమ్ములను రక్షించితివి (2) - జీవుండ ప్రభు పాపుల రక్షకా - జై ప్రభు (2) 1. ప్రేమరూపి నీవే - నన్ను ప్రేమించితివి (2) శ్రమలను పొందితివి - నీ ప్రేమ మూలమున (2) 2. ప్రాణమిడి సిలువన్ - నన్ను రక్షించితివి పాపము తీసితివి - నీ కృప ఉన్నతము 3. శత్రు సైతానున్ - ఓడించితివీవు నీ మరణము వలన - విమోచించితివి 4. శక్తిగలవాడా - చావున్ గెల్చితివి శక్తితో లేచితివి - తండ్రితో కలిపితివి 5. ప్రేమగల ప్రభువా - మరల వచ్చెదవు శ్రమలను తొలగించి - నను చేర్చుకొందువు 6. ప్రవాహములోన - ప్రభు నేనుండినను నిన్ను బట్టి నే - క్షేమముగా నుందున్ 7. జై జై యని పాడుడి - యేసునకే మహిమ జై జై హల్లెలూయా - జై జై హల్లెలూయా Pallavi: Parama Pavithra Svargapitha (2)- Jai Prabhu Jai Prabhu - Sarva Sadaa (2) Yugayugamulaku - Rakshakudaa (2) Mammulanu Rakshinchithivi (2) - Jeevunda Prabhu Paapula Rakshakaa - Jai Prabhu (2) 1. Premaroopi Neeve - Nannu Preminchithivi (2) Shramalanu Pondithivi - Nee Prema Moolamuna (2) 2. Praanamidi Siluvan - Nannu Rakshinchithivi Paapamu Theesithivi - Nee Krupa Unnathamu 3. Shathru Saithaanun - Odinchithiveevu Nee Maranamu Valana - Vimochinchithivi 4. Shakthigalavaadaa - Chaavun Gelchithivi Shakthitho Lechithivi - Thandritho Kalipithivi 5. Premagala Prabhuvaa - Marala Vachchedavu Shramalanu Tholaginchi - Nanu Cherchukonduvu 6. Pravaahamulona - Prabhu Nenundinanu Ninnu Batti Ne - Kshemamugaa Nundun 7. Jai Jai Yani Paadudi - Yesunake Mahima Jai Jai Hallelooyaa - Jai Jai Hallelooyaa