పరమ దేశమిదిగో - YouWorship
Parama Deshamidigo
Artist: మేదికాయల సాధువు
Category: Praise & Worship
Song Lyrics
పరమేదేశ మిదిగో - నూతన - యెరూస లేమదిగో- సోదర = తిర మగు పురమది - దివ్య సుందరము - తరముగాదు త - ద్దయు వర్ణింపగ ||బరమః|| 1. ద్వాదశ రత్నములా - ప్రోలుపు - నాదులుగా నుండు సోదర = యాదట దీరక - నాణి ముత్తియ వి - నోదద్వారముల - నమరి వెలయు || బరమ|| 2. సువర్ణమున - నెంతో - శుద్ధి మార్గముండు - సోదర = లెల్ల బరి - శుద్ధ గానముల - నెప్పుడు - స్తుతి యొనరింతురు || బరమ|| 3. పరమ జనకు సముఖం - బచ్చట - నరులతోడ నుండన్ - సోదర = నరులు దేవుని - నరులై యుందురు - పరమాత్ముడు దన - వారలతో నుండును 1 బరమ|| 4. కన్నీరుండదుగా - దేవుండు గన్నుల దుడుచునుగా - సోదర = యెన్నంగ మరణం - బిక నుండదు మరి - చెన్నుగ భేదము - శీఘఘ్రము దొలంగును 1 బరమ|| గవాద్యములు వాయించుచు. సంతోషము విస్తరించునట్లుగా. పట్టణము. 5. _పరమపురమునందు - దేవుని- కిరవొకటుండదుగా - సోదర = పరమ ||||పరమ|| 6. రవి చంద్రులతోడన్ - నిజముగ - నవసరముండదుగా - సోదర = యవిరతముగ యే - ఘనతరవై - భవమై ’ - బరగుచు నుండును ||||పరమ|| 7. _సంతతంబిచ్చోట - సాధులు - స్తుతి సేతురు దేవున్ - సోదర = యతులితంబుగా - హర్షమకుటమును - సతతము దాల్తురు - స్వామి సన్నిధిని ||||పరమ|| 8. ఆంకలియుండదుగా నిజముగా - ముండదుగా - సోదర = ప్రాకటముగ జీ - వ జలంబచ్చట - నీకు నొసంగును -నిరతము వరదుండు ||||పరమ|| 9. ప్రభు సన్నిధినుండి - పారును - శుభనది సుఖ మియ్యన్ - సోదర = యుభయ తీరముల - నుండు - తరులు సౌ - రభ దీప్తిని శుభ - రక్షణ ఫలమిడు ||పరమ|| Paramedesha Midigo - Noothana - Yeroosa Lemadigo- Sodara = Thira Magu Puramadi - Divya Sundaramu - Tharamugaadu Tha - Ddayu Varnimpaga ||Baramah|| 1. Dvaadasha Rathnamulaa - Prolupu - Naadulugaa Nundu Sodara = Yaadata Deeraka - Naani Muththiya Vi - Nodadvaaramula - Namari Velayu || Barama|| 2. Suvarnamuna - Nentho - Shuddhi Maargamundu - Sodara = Lella Bari - Shuddha Gaanamula - Neppudu - Sthuthi Yonarinthuru || Barama|| 3. Parama Janaku Samukhan - Bachchata - Narulathoda Nundan - Sodara = Narulu Devuni - Narulai Yunduru - Paramaathmudu Dana - Vaaralatho Nundunu 1 Barama|| 4. Kanneerundadugaa - Devundu Gannula Duduchunugaa - Sodara = Yennangga Maranan - Bika Nundadu Mari - Chennuga Bhedamu - Sheeghaghramu Dolanggunu 1 Barama|| Gavaadyamulu Vaayinchuchu. Santhoshamu Vistharinchunatlugaa. Pattanamu. 5. _Paramapuramunandu - Devuni- Kiravokatundadugaa - Sodara = Parama ||||Parama|| 6. Ravi Chandrulathodan - Nijamuga - Navasaramundadugaa - Sodara = Yavirathamuga Ye - Ghanatharavai - Bhavamai ’ - Baraguchu Nundunu ||||Parama|| 7. _Santhathambichchota - Saadhulu - Sthuthi Sethuru Devun - Sodara = Yathulithambugaa - Harshamakutamunu - Sathathamu Daalthuru - Svaami Sannidhini ||||Parama|| 8. Aangkaliyundadugaa Nijamugaa - Mundadugaa - Sodara = Praakatamuga Jee - Va Jalambachchata - Neeku Nosanggunu -Nirathamu Varadundu ||||Parama|| 9. Prabhu Sannidhinundi - Paarunu - Shubhanadi Sukha Miyyan - Sodara = Yubhaya Theeramula - Nundu - Tharulu Sau - Rabha Deepthini Shubha - Rakshana Phalamidu ||Parama||