పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే పాపి కొరకై - YouWorship
Parama Thandri Suthudu Praanamichchene Paapi Korakai
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే - పాపి కొరకై (2) 1. వినుము సోదరా - వింతవార్తను దేవదేవుడే - త్యాగమాయెను (2) ఆ - దేవుడే దయతో నన్ను వెదకి వచ్చెగా (2) 2. కల్వరి ప్రభున్ - గాంచు సోదరా వ్రేలాడెను - యేసునాథుడు నా - పాపముల్ సిలువలో మోసె నేసు కల్వరిన్ 3. దేహమంతయున్ - గాయమొందెనే నా రోగమున్ బాగుచేసెనే నా శాపమున్ బాపెను మోసె నెల్ల బాధలన్ 4. మహిన్ ప్రేమచే - మహిమ విడచెనే - మాత వలెనే - మమ్ము బ్రోచెనే ఇ - మ్మహియందు ఎన్నడున్ కాననట్టి కార్యమే 5. యేసు ప్రభుకై - ఏమి చేతును - దీన మనసుతో - సేవజేతును నన్ - నిరతము గాచును ఎల్లవేళ కొల్లగన్ Pallavi: Parama Thandri Suthudu Praanamichchene - Paapi Korakai (2) 1. Vinumu Sodaraa - Vinthavaarthanu Devadevude - Thyaagamaayenu (2) Aa - Devude Dayatho Nannu Vedaki Vachchegaa (2) 2. Kalvari Prabhun - Gaanchu Sodaraa Vrelaadenu - Yesunaathudu Naa - Paapamul Siluvalo Mose Nesu Kalvarin 3. Dehamanthayun - Gaayamondene Naa Rogamun Baaguchesene Naa Shaapamun Baapenu Mose Nella Baadhalan 4. Mahin Premache - Mahima Vidachene - Maatha Valene - Mammu Brochene I - Mmahiyandu Ennadun Kaananatti Kaaryame 5. Yesu Prabhukai - Emi Chethunu - Deena Manasutho - Sevajethunu Nan - Nirathamu Gaachunu Ellavela Kollagan