పరమ తండ్రి నిన్ను - YouWorship
Parama Thandri Ninnu
Artist: యెషయా వీరమార్ధిన్
Category: Praise & Worship
Song Lyrics
పరమ తండ్రి నిన్ను మే - పరస కాలము = స్వరము లెత్తి యింపు గాను - స్మరణం జేతుము ||పరమ|| 1. నిరుపమాన దేవ నిన్ను - నిరత ప్రేమతో = హరువుగా నుతింతు మేము - హర్స రవముతోం || బరమ|| 2. అవని సంభ్రమములలోన - నవఘళించము = అవసరముగ నీదు పలుకు నవధరింతుము ||పరమ|| 3. నాళ్లు లోకమునను - వెలయుకంటెను = శ్రేయ మొక్కనాండు నిన్ను - సేవ జేయుట ||పరమ|| 4 ఉచితమైన నీ గృహమున - నచల భక్తితో = రుచిరమైన నీదు ప్రేమ రుచినిజూతుము ||1పరమ|| 5. _మనసునందు సత్యబోధ - మనస్కరించుచు = మనెడు తరిని విడము నీదు - ఉనికిపట్టును ||1పరమ|| 6. _గొరియ పిల్ల యొక్క ప్రేమ -గూర్చి భక్తితోం = లేక చేతు మెపుడు - గొనబు గానము ||పరమ|| 7. శాంతజలము నొద్ద మమ్ము - శాంతి పరచుము = సంతతమును నీవు మమ్ము - సంతరించుము || పరమ|| 8. _ దినము లన్ని మేము నిన్ను -దీన మనసుతో = వనరు మాని సంతసమున - వినతి చేతుము ||పరమ|| Parama Thandri Ninnu Me - Parasa Kaalamu = Svaramu Leththi Yimpu Gaanu - Smaranan Jethumu ||Parama|| 1. Nirupamaana Deva Ninnu - Niratha Prematho = Haruvugaa Nuthinthu Memu - Harsa Ravamuthon || Barama|| 2. Avani Sambhramamulalona - Navaghalinchamu = Avasaramuga Needu Paluku Navadharinthumu ||Parama|| 3. Naallu Lokamunanu - Velayukantenu = Shreya Mokkanaandu Ninnu - Seva Jeyuta ||Parama|| 4 Uchithamaina Nee Gruhamuna - Nachala Bhakthitho = Ruchiramaina Needu Prema Ruchinijoothumu ||1Parama|| 5. _Manasunandu Sathyabodha - Manaskarinchuchu = Manedu Tharini Vidamu Needu - Unikipattunu ||1Parama|| 6. _Goriya Pilla Yokka Prema -Goorchi Bhakthithon = Leka Chethu Mepudu - Gonabu Gaanamu ||Parama|| 7. Shaanthajalamu Nodda Mammu - Shaanthi Parachumu = Santhathamunu Neevu Mammu - Santharinchumu || Parama|| 8. _ Dinamu Lanni Memu Ninnu -Deena Manasutho = Vanaru Maani Santhasamuna - Vinathi Chethumu ||Parama||