పరమ జీవము నాకు నివ్వ - YouWorship
Parama Jeevamu Naaku Nivva
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును యేసు చాలును – యేసు చాలును యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను ||యేసు|| పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు|| నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్ళి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము విరోధివలె నన్ను విడచినను ||యేసు|| Parama Jeevamu Naaku Nivva Thirigi Lechenu Naatho Nunda Nirantharamu Nannu Nadipinchunu Marala Vachchi Yesu Konipovunu Yesu Chaalunu – Yesu Chaalunu Ae Samayamaina Ae Sthithikaina Naa Jeevithamulo Yesu Chaalunu Saathaanu Shodhanaladhikamaina Sommasillaka Saagi Velledanu Lokamu Shareeramu Laaginanu Lobadaka Nenu Velledanu ||Yesu|| Pachchika Bayalulo Parundajeyun Shaanthi Jalamu Chentha Nadipinchunu Anishamu Praanamu Thrupthi Parachun Marana Loyalo Nannu Kaapaadunu ||Yesu|| Narulellaru Nannu Vidichinanu Shareeramu Kulli Krushinchinanu Harinchinan Naa Aishwaryamu Virodhivale Nannu Vidachinanu ||Yesu||