పరము నందుండెడు మా - YouWorship
Paramu Nandundedu Maa
Artist: మల్లెల దావీదు
Category: Praise & Worship
Song Lyrics
పరము నందుండెడు మా - పరమ జనక నీదు పేరు = పరిశుద్ధం బగును గాక - త్వరగను నీ రాజ్యంబు - ధరకు నరుగు దెంచుగాక - పరమునందు నెట్టులనో = ధరణియందు నట్లు నీ చి- త్తంబు నెరవేరుంగాక |॥పరము॥ 1. మా యనుదినాహారము - మాకు నేడు దయచేయుము - మా యెడలను దప్పిదములం - జేయువారి నైంచునట్లు = మాయపరాధము క్షమించి - మము శోధనలోకిం దేక - మహిని గీడు నుండి నీ స - హాయమున దప్పించుము రా Paramu Nandundedu Maa - Parama Janaka Needu Peru = Parishuddhan Bagunu Gaaka - Thvaraganu Nee Raajyambu - Dharaku Narugu Denchugaaka - Paramunandu Nettulano = Dharaniyandu Natlu Nee Chi- Ththambu Neraverunggaaka |॥Paramu॥ 1. Maa Yanudinaahaaramu - Maaku Nedu Dayacheyumu - Maa Yedalanu Dappidamulan - Jeyuvaari Nainchunatlu = Maayaparaadhamu Kshaminchi - Mamu Shodhanalokin Deka - Mahini Geedu Nundi Nee Sa - Haayamuna Dappinchumu Raa