పరములోన బరములోనం - YouWorship
Paramulona Baramulonam
Artist: గొల్లవల్లి నతానియేలు
Category: Praise & Worship
Song Lyrics
పరములోన బరములోనం - పాప మేమి లేదుగా = నరయ దానిం గోరు వారి - కాశ యిందు లేదుగా ||పరములోన|| 1. వృద్ధ ) మనెడు వాని - లందు లేవుగా = సద్దులేని చోట నెపుడు - స్వామి సేవ ||పరములోన|| 2. ఎల్ల రోగ శ్రమలు మనకు -నీ స్థలంబులోనెగా = కల్లగాదు క్రీస్తు మనకుం - గంటి నీళ్లు దుడుచుంగా ||పరములోన|| 3. _అంధకారమైన కార్యము -లా స్థలమున లేవుగా = సందె వెలుంగు వెలుగు నట్లు - స్వామి సన్నిధి యుండుంగా ||పరములోన|| 4. దొంగవాని వలన మనకు - దోపు లేమి లేవుగా = యంగలార్పుం దీర్చి క్రీస్తు. - ఆశయముగ నిల్చుంగా ||పరములోన|| 5. _అన్నపానములందు మనకు - నాశ యేమి లేదుగా = కన్న తండ్రి కన్న మిగుల - ప్రేమ గల్లుగా ||పరములోన|| Paramulona Baramulonan - Paapa Memi Ledugaa = Naraya Daanin Goru Vaari - Kaasha Yindu Ledugaa ||Paramulona|| 1. Vruddha ) Manedu Vaani - Landu Levugaa = Sadduleni Chota Nepudu - Svaami Seva ||Paramulona|| 2. Ella Roga Shramalu Manaku -Nee Sthalambulonegaa = Kallagaadu Kreesthu Manakun - Ganti Neellu Duduchunggaa ||Paramulona|| 3. _Andhakaaramaina Kaaryamu -Laa Sthalamuna Levugaa = Sande Velunggu Velugu Natlu - Svaami Sannidhi Yundunggaa ||Paramulona|| 4. Donggavaani Valana Manaku - Dopu Lemi Levugaa = Yanggalaarpun Deerchi Kreesthu. - Aashayamuga Nilchunggaa ||Paramulona|| 5. _Annapaanamulandu Manaku - Naasha Yemi Ledugaa = Kanna Thandri Kanna Migula - Prema Gallugaa ||Paramulona||