పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదెంచితిమి - YouWorship
Paramaasheervaadamu Kori Paraloka Pithaa Arudenchithimi
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: పరమాశీర్వాదము కోరి - పరలోక పితా అరుదెంచితిమి (2) 1. తండ్రీ యోగ్యతలేని మాకు నేడే దయచేయుము నీశక్తి (2) హృదయముల ఖాళీజేసి (2) పరలోక పితా అరుదెంచితిమి (1) 2. ఎన్నెన్నో పాపాలు జేసి అపరాధమున సిగ్గునొంది మాదు శిరములను వాల్చి - పరలోక పితా అరుదెంచితిమి 3. బలవంతుడవు నీవే యేసు ప్రభువా సర్వశక్తియు నీవే నిన్నే సదా స్తుతియించెదము - పరలోక పితా అరుదెంచితిమి 4. ఇలలో శ్రమలనోర్చిన ప్రేమ అదే ప్రేమ కోరియున్నాము నీ దాసులను మరువకుము - పరలోక పితా అరుదెంచితిమి Pallavi: Paramaasheervaadamu Kori - Paraloka Pithaa Arudenchithimi (2) 1. Thandree Yogyathaleni Maaku Nede Dayacheyumu Neeshakthi (2) Hrudayamula Khaaleejesi (2) Paraloka Pithaa Arudenchithimi (1) 2. Ennenno Paapaalu Jesi Aparaadhamuna Siggunondi Maadu Shiramulanu Vaalchi - Paraloka Pithaa Arudenchithimi 3. Balavanthudavu Neeve Yesu Prabhuvaa Sarvashakthiyu Neeve Ninne Sadaa Sthuthiyinchedamu - Paraloka Pithaa Arudenchithimi 4. Ilalo Shramalanorchina Prema Ade Prema Koriyunnaamu Nee Daasulanu Maruvakumu - Paraloka Pithaa Arudenchithimi