పదివేలలో ప్రియుని చూచి తెలిసికొంటివా? - YouWorship
Padivelalo Priyuni Choochi Thelisikontivaa?
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. పదివేలలో ప్రియుని - చూచి తెలిసికొంటివా? నీ హృదయము పట్టుకొన్న - వాని కోరుకొనుము 2. విగ్రహము లాకర్షించెన్ - లోక యాశలు నిను పాప క్రియలు మెరయుచు - నిన్ను విడనాడవు 3. విగ్రహములకు దృష్టి - లేక లేదు అందము మంచి చెడ్డ తెలియదు - అందుచేత వ్యర్థము 4. వాని పగుల గొట్టుటచే - వాని నుండి తొల్గదు యేసు అందము కిరణ - మాయన హృదయమే 5. వాని వత్తినార్పువాడు - ఎవరో తెలియునా? చలికాలమును వేస - విగ మార్చు ప్రభువే 6. పేతురును మార్చిన చూపు - స్తెఫన్ చూచిన ముఖము మరియతో నేడ్చిన హృదయం - మాత్రం ఆకర్షించెన్ 7. ఆకర్షించి నిండ చేయున్ - గిన్నెనిండి పొర్లగ విగ్రహములు మాకు వద్దు - యేసుతో మేముందుము 1. Padivelalo Priyuni - Choochi Thelisikontivaa? Nee Hrudayamu Pattukonna - Vaani Korukonumu 2. Vigrahamu Laakarshinchen - Loka Yaashalu Ninu Paapa Kriyalu Merayuchu - Ninnu Vidanaadavu 3. Vigrahamulaku Drushti - Leka Ledu Andamu Manchi Chedda Theliyadu - Anduchetha Vyarthamu 4. Vaani Pagula Gottutache - Vaani Nundi Tholgadu Yesu Andamu Kirana - Maayana Hrudayame 5. Vaani Vaththinaarpuvaadu - Evaro Theliyunaa? Chalikaalamunu Vesa - Viga Maarchu Prabhuve 6. Pethurunu Maarchina Choopu - Sthephan Choochina Mukhamu Mariyatho Nedchina Hrudayan - Maathran Aakarshinchen 7. Aakarshinchi Ninda Cheyun - Ginnenindi Porlaga Vigrahamulu Maaku Vaddu - Yesutho Memundumu