పదివేలలో అతిప్రియుడు - YouWorship
Padivelalo
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
పదివేలలో అతిప్రియుడు సమీపించరాని తేజోనివాసుడు ఆ మోము వర్ణించలేము స్తుతుల సింహాసనాసీనుడు నా ప్రభు యేసు (4) ఏ బేధము లేదు ఆ చూపులో ఏ కపటము లేదు ఆ ప్రేమలో (2) జీవితములను వెలిగించే స్వరం కన్నీరు తుడిచే ఆ హస్తము (2) అంధకారంలో కాంతి దీపం కష్టాలలో ప్రియనేస్తం (2) నా ప్రభు యేసు (2) ||పదివేలలో|| దొంగలతో కలిపి సిలువేసినా మోమున ఉమ్మి వేసినా (2) తాను స్వస్థతపరచిన ఆ చేతులే తన తనవును కొరడాలతో దున్నినా (2) ఆ చూపులో ఎంతో ప్రేమ ప్రేమామూర్తి అతనెవరో తెలుసా (2) నా ప్రభు యేసు (2) ||పదివేలలో|| Padivelalo Athipriyudu Sameepincharaani Thejonivaasudu Aa Momu Varninchalemu Sthuthula Simhaasanaasenudu Naa Prabhu Yesu (4) Ae Bedhamu Ledu Aa Choopulo Ae Kapatamu Ledu Aa Premalo (2) Jeevithamulanu Veliginche Swaram Kanneeru Thudiche Aa Hasthamu (2) Andhakaaramlo Kaanthi Deepam Kashtaalalo Priyanestham (2) Naa Prabhu Yesu (2) ||Padivelalo|| Dongalatho Kalipi Siluvesinaa Momuna Ummi Vesinaa (2) Thaanu Swasthathaparachina Aa Chethule Thana Thanavunu Koradaalatho Dunninaa (2) Aa Choopulo Entho Prema Premaamoorthy Athanevaro Thelusaa (2) Naa Prabhu Yesu (2) ||Padivelalo||