పదివేలలో - YouWorship
Padivelalo
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
పదివేలలోని అతికాంక్షణీయుడు ఎంతో - వికారుడాయెన్ ఘోరసిలువను మోసి వహించెన్ ఈ గొప్ప ప్రేమ నేను మరువన్ జీవిత కాలములో ||పది|| గాయములను శిక్షానిందను నీ శరీరములో పొందితివి నా ప్రియ యేసుదేవా ||పది|| ! అన్యాయమైన తీర్పును పొంది వ్రేలాడెను హీన దొంగల మధ్య అక్షయ జీవము నిచ్చితివి మహిమనుండి అధిక మహిమ పొంది మార్పు నొందుటకే ||పది|| ! నీరూపం చూచి సిలువను మోసి నీతో నడచి సేవను చేసి నా ప్రాణము నీకే అర్పించెదను Pallavi|| Padivelaloni Athikaangkshaneeyudu Entho - Vikaarudaayen Cha|| Naanimiththame Shaapagrastudai Ghorasiluvanu Mosi Vahinchen Ee Goppa Prema Nenu Maruvan Jeevitha Kaalamulo ||Padi|| Cha|| Gaayamulanu Shikshaanindanu Naa Shaanthi Nimiththame Gadaa Nee Shareeramulo Pondithivi Naa Priya Yesudevaa ||Padi|| Cha|| ! Anyaayamaina Theerpunu Pondi Vrelaadenu Heena Donggala Madhya Sinhaasanamuna Neetho Nenundi Sadaa Paalinchutake [1Padi ||Cha|| Maranamu Dvaaraa Krupa Nosanggi Akshaya Jeevamu Nichchithivi Mahimanundi Adhika Mahima Pondi Maarpu Nondutake ||Padi||