పగటిలో మేఘ స్తంభముగా రాత్రిలో యగ్ని స్తంభముగా - YouWorship
Pagatilo Megha Sthambhamugaa Raathrilo Yagni Sthambhamugaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ధన్య ధన్య ధన్య ప్రభుకు (2)- తానే రక్షణ మన కొసగే (2) నీ సన్నిధికి నడిపి (2) - ప్రభువా రాత్రింబవళ్ళు గాచితివి (2) 1. పగటిలో మేఘ స్తంభముగా - రాత్రిలో యగ్ని స్తంభముగా (2) రక్షకుడవుగా నుండి (2) - ప్రభువా సుఖశాంతితో గాచితివి (2) 2. వాక్యమన్నాతో పోషించి - బండ నీళ్ళను త్రాగించితివి ఆత్మకు తృప్తినిచ్చి - ప్రభువా శాంతిని నా కిచ్చితివి ||ధన్య|| 3. ఆత్మీయ సుందర హృదయములో - ఆత్మ ప్రాణ శరీరములో ఆత్మీయజీవ మొసగి - ప్రభువా ఆత్మను మేల్కొలిపితివి ||ధన్య|| 4. కానానులోనికి తెచ్చితివి - పరశుధ్ధులతో జేర్చితివి ప్రణుతించెదను నిన్ను - ప్రభువా సాగిలపడి పూజింతున్ ||ధన్య|| Pallavi: Dhanya Dhanya Dhanya Prabhuku (2)- Thaane Rakshana Mana Kosage (2) Nee Sannidhiki Nadipi (2) - Prabhuvaa Raathrimbavallu Gaachithivi (2) 1. Pagatilo Megha Sthambhamugaa - Raathrilo Yagni Sthambhamugaa (2) Rakshakudavugaa Nundi (2) - Prabhuvaa Sukhashaanthitho Gaachithivi (2) 2. Vaakyamannaatho Poshinchi - Banda Neellanu Thraaginchithivi Aathmaku Thrupthinichchi - Prabhuvaa Shaanthini Naa Kichchithivi ||Dhanya|| 3. Aathmaya Sundara Hrudayamulo - Aathma Praana Shareeramulo Aathmayajeeva Mosagi - Prabhuvaa Aathmanu Melkolipithivi ||Dhanya|| 4. Kaanaanuloniki Thechchithivi - Parashudhdhulatho Jerchithivi Pranuthinchedanu Ninnu - Prabhuvaa Saagilapadi Poojinthun ||Dhanya||