పంపుము దేవా - YouWorship
Pampumu Devaa
Artist: పులిపాక జగన్నాథము
Category: Prayer
Song Lyrics
పంపుము దేవా దీవెనలతో – పంపుము దేవా (2) పంపుము దయ చేత పతిత పావన నామ పెంపుగ నీ సేవ ప్రియమొప్ప నొనరింప ||పంపుము|| మా సేవ నుండిన మా వెల్తు-లన్నియు (2) యేసుని కొరకు నీ వెసఁగఁ క్షమియించుచు ||పంపుము|| వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి (2) దినదినము ఫలములు దివ్యముగ ఫలియింప ||పంపుము|| ఆసక్తితో ని-న్ననిశము సేవింప (2) భాసురంబగు నాత్మ వాసి-కెక్కగ నిచ్చి ||పంపుము|| Pampumu Devaa Deevenalatho Pampumu Devaa (2) Pampumu Daya Chetha Pathitha Paavana Naama Pempuga Nee Seva Priyamoppa Nonarimpa ||Pampumu|| Maa Seva Nundina Maa Velthu-lanniyu (2) Yesuni Koraku Nee Vesaga Kshamiyinchuchu ||Pampumu|| Vinina Sathyambunu – Vimalaathma Madi Nilpi (2) Dinadinamu Phalamulu Divyamuga Phaliyimpa ||Pampumu|| Aasakthitho Ni-nnanishamu Sevimpa (2) Bhaasurambagu Naathma Vaasi-kekkaga Nichchi ||Pampumu||