న్యాయాధిపతి అయిన దేవుడు - YouWorship
Nyaayaadhipathi Aina Devudu
Artist: దియ్యా ప్రసాద రావు
Category: Correction
Song Lyrics
న్యాయాధిపతి అయిన దేవుడు నిను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ మానవా (2) ||న్యాయాధిపతి|| ఆకలితో అలమటించగా దాహముతో తపియించగా (2) రోగముతో కృశియించగా (2) నను చేర్చుకొనలేదు నీవెందుకు అని యేసు నిన్నడిగిన ఏమందువు (2) ||న్యాయాధిపతి|| గ్రహియించుకో నీదు గమ్యము విడనాడు పాప గతమును (2) లేదింక నీకు తరుణము (2) ప్రభునాశ్రయించుటే బహు క్షేమము ప్రభుని చేర్చుకో సరిదిద్దుకో (2) ||న్యాయాధిపతి|| Nyaayaadhipathi Aina Devudu Ninu Theerpu Theercheti Velalo Ye Gumpulo Neevunduvo Yochinchuko O Maanavaa (2) ||Nyaayaadhipathi|| Aakalitho Alamatinchagaa Daahamutho Thapiyinchagaa (2) Rogamutho Krushiyinchagaa (2) Nanu Cherchukonaledu Neevenduku Ani Yesu Ninnadigina Emanduvu (2) ||Nyaayaadhipathi|| Grahiyinchuko Needu Gamyamu Vidanaadu Paapa Gathamunu (2) Ledinka Neeku Tharunamu (2) Prabhunaashrayinchute Bahu Kshemamu Prabhuni Cherchuko Sarididdhuko (2) ||Nyaayaadhipathi||