నోవహు ఓడనే సంఘములో - YouWorship
Novahu Odane Sanghamulo
Artist: ఇశ్రాయేల్
Category: Correction
Song Lyrics
నోవహు ఓడనే సంఘములో రెండు పక్షులు నీకు నాకు గురుతుగా ఉన్నాయి (2) మాట వినిన పావురం – లోబడని కాకియు ఆ సంఘములో విశ్వాసులైనాయి (2) ||నోవహు ఓడనే|| గురుతు తెమ్మని నోవహు పంపాడు… తెలివైన కాకిని దైవ జనుని మాటే మరచి… లోకమును ప్రేమించి… (2) ఇటు అటు తిరుగుచుండెనా కాకి (2) సంఘములో ఉన్న నీవు… పాపముపై ఆశతో (2) ఇటు అటు తిరుగుచున్న భక్తి లేని కాకివా (2) నీవు కాకివా… పావురానివా (2) ||నోవహు ఓడనే|| గురుతు తెమ్మని నోవహు పంపాడు… నల్లని పావురమును ఓడను మరచి పోక… కాలు నిలుప స్థలము లేక… మరల తిరిగి వచ్చే ఆ పావురము (2) సంఘములో ఉన్న నీవు… పరిశుద్ధత కాంక్షతో (2) లోకమునకు వేరుగ ఉన్న భక్తి పావురానివా (2) పావురానివా… నీవు కాకివా (2) ||నోవహు ఓడనే|| గురుతు తెమ్మని నోవహు పంపాడు… మరలా ఆ పావురమును ఆజ్ఞను మరచి పోక… ఒలీవాకు గురుతుగా తెచ్చె… బాధ్యత కలిగిన ఆ పావురము (2) సంఘములో ఉన్న నీవు… ఆత్మల భారముతో (2) ఆత్మలను సంపాదించే భక్తి పావురానివా (2) పావురానివా… నీవు కాకివా (2) నోవహు ఓడనే సంఘములో రెండు పక్షులు నీకు నాకు గురుతుగా ఉన్నాయి (2) మాట వినిన పావురం – లోబడని కాకియు ఆ సంఘములో విశ్వాసులైనాయి (2) నీవు కాకివా… పావురానివా (4) Novahu Odane Sanghamulo Rendu Pakshulu Neeku Naaku Guruthuga Unnaayi (2) Maata Vinina Paavuram – Lobadani Kaakiyu Aa Sanghamulo Vishwaasulainaayi (2) ||Novahu Odane|| Guruthu Themmani Novahu Pampaadu… Thelivaina Kaakini Daiva Januni Maate Marachi… Lokamunu Preminchi… (2) Itu Atu Thiruguchundenaa Kaaki (2) Sanghamulo Unna Nevu… Paapamupai Aashatho (2) Itu Atu Thiruguchunna Bhakthi Leni Kaakivaa (2) Neevu Kaakivaa… Paavuranivaa (2) ||Novahu Odane|| Guruthu Themmani Novahu Pampaadu… Nallani Paavuramunu Odanu Marachi Poka… Kalu Nilupa Sthalamu Leka… Marala Thirigi Vachche Aa Paavuramu (2) Sanghamulo Unna Nevu… Parishuddhatha Kaankshatho (2) Lokamunaku Veruga Unna Bhakthi Paavuranivaa (2) Paavuraanivaa… Neevu Kaakivaa (2) ||Novahu Odane|| Guruthu Themmani Novahu Pampaadu… Maralaa Aa Paavuramunu Aagnanu Marachi Poka… Olivaaku Guruthuga Thecchi… Baadhyatha Kaligina Aa Paavuramu (2) Sanghamulo Unna Neevu… Aathmala Bhaaramutho (2) Aathmalanu Sampadinche Bhakthi Paavuraanivaa (2) Paavuraanivaa… Nevu Kaakivaa (2) Novahu Odane Sanghamulo Rendu Pakshulu Neeku Naaku Guruthuga Unnaayi (2) Maata Vinina Paavuram – Lobadani Kaakiyu Aa Sanghamulo Vishwaasulainaayi (2) Neevu Kakiva… Paavuranivaa (4)