నోరారగా చేతును - YouWorship
Noraaragaa Chethunu
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
నోరారగా చేతును దైవారాధనను (2) ధారాళముగా పాడెదను స్తోత్ర గీతమును (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హాల్లేలూయా (2) ||నోరారగా|| భరియించితివి నా పాపపు శిక్షన్ జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో (2) ||హల్లెలూయా|| విడిపించితివి పాప శిక్ష నుండి నడిపించితివి జీవ మార్గము నందు (2) ||హల్లెలూయా|| దయచేసితివి మోక్ష భాగ్యము నాకు క్రయమిచ్చితివి నా విమోచనకై (2) ||హల్లెలూయా|| వెలిగించితివి నా మనోనేత్రములు తొలగించితివి నా పాప చీకటి బ్రతుకు (2) ||హల్లెలూయా|| Noraaragaa Chethunu Daivaaraadhananu (2) Dhaaraalamugaa Paadedanu Sthothra Geethamunu (2) Hallelooyaa Hallelooyaa Hallelooyaa Haallelooyaa (2) ||Noraaragaa|| Bhariyinchithivi Naa Paapapu Shikshan Jariginchithivi Nee Rakshana Kaaryamu Naalo (2) ||Hallelooyaa|| Vidipinchithivi Paapa Shiksha Nundi Nadipinchithivi Jeeva Maargamu Nandu (2) ||Hallelooyaa|| Dayachesithivi Moksha Bhaagyamu Naaku Krayamichchithivi Naa Vimochanakai (2) ||Hallelooyaa|| Veliginchithivi Naa Manonethramulu Tholaginchithivi Naa Paapa Cheekati Brathuku (2) ||Hallelooyaa||