నే స్తుతించెదను - YouWorship
Ne Sthuthinchedanu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను ||నే స్తుతించెదను|| ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింప నెవ్వరికి తరమౌనా? (2) పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమనపారముగా (2) ||నే స్తుతించెదను|| పాపములన్నియు బాపుటకై శాపములన్నియు మాపుటకై (2) ఏ పాపమెరుగని ఆ పావనుడు శాపగ్రాహియై చావొందెను (2) ||నే స్తుతించెదను|| శోధన కాలముల యందున వేదన కాలముల యందున (2) నాధుడు యేసు మనతోడనుండ అంతమేగా మన చింతలకు (2) ||నే స్తుతించెదను|| ఎనలేని ప్రేమతో కౌగిలించెను ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను (2) మహామహుండు మహిమ ప్రధానుడు మహిమతో వచ్చును మేఘముపై (2) ||నే స్తుతించెదను|| రాజాధిరాజు ప్రభు యేసే దేవాదిదేవుడు మన యేసే (2) పరమందు దూతలు యిహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా (2) ||నే స్తుతించెదను|| Ne Sthuthinchedan Yesu Naamamunu Bhajinchedanu Kreesthu Naamamunu Sthuthiki Yese Yogyudani Nithyam Nithyam Ne Sthuthinchedanu ||Ne Sthuthinchedanu|| Aa Prabhu Krupa Prema Kanikaramul Varnimpa Nevvariki Tharamounaa? (2) Paapini Nannu Rakshinchutakai Choopenu Premanapaaramugaa (2) ||Ne Sthuthinchedanu|| Paapamulanniyu Baaputakai Shaapamulanniyu Maaputakai (2) Ae Paapamerugani Aa Paavanudu ShaapaGraahiyai Chaavondenu (2) ||Ne Sthuthinchedanu|| Shodhana Kaalamula Yanduna Vedhana Kaalamula Yanduna (2) Naathudu Yesu Mana Thoda Nunda Anthamegaa Mana Chinthalaku (2) ||Ne Sthuthinchedanu|| Enaleni Prematho Kougilinchenu Enchaleni Mellatho Nannu Nimpenu (2) Mahaamahundu Mahima Pradhaanudu Mahimatho Vachchunu Meghamupai (2) ||Ne Sthuthinchedanu|| Raajaadhi Raaju Prabhu Yese Devaadhi Devudu Mana Yese (2) Paramandu Doothalu Ihamandu Narulu Paadudi Prabhunaku Hallelujah (2) ||Ne Sthuthinchedanu||