నే సాగెద యేసునితో - YouWorship
Ne Saageda Yesunitho
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా (2) యేసుతో గడిపెద యేసుతో నడిచెద (2) పరమును చేరగ నే వెళ్లెద (2) హనోకు వలె సాగెదా ||నే సాగెద|| వెనుక శత్రువులు వెంటాడిననూ (2) ముందు సముద్రము ఎదురొచ్చినా (2) మోషె వలె సాగెదా ||నే సాగెద|| లోకపు శ్రమలు నన్నెదిరించినా (2) కఠినులు రాళ్ళతో హింసించినా (2) స్తెఫను వలె సాగెదా ||నే సాగెద|| బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే (2) క్రీస్తుకై హత సాక్షిగా మారిన (2) పౌలు వలె సాగెదా ||నే సాగెద|| తల్లి మరచిన తండ్రి విడచిన (2) బంధువులే నన్ను వెలివేసినా (2) బలవంతుని వలె సాగెదా ||నే సాగెద|| Ne Saageda Yesunitho Naa Jeevitha Kaalamanthaa (2) Yesutho Gadipeda Yesutho Nadicheda (2) Paramunu Cheraga Ne Velleda (2) Hanoku Vale Saagedaa ||Ne Saageda|| Venuka Shathruvulu Ventaadinanoo (2) Mundu Samudramu Edurochchinaa (2) Moshe Vale Saagedaa ||Ne Saageda|| Lokapu Shramalu Nannedirinchinaa (2) Katinulu Raallatho Himsinchinaa (2) Stephanu Vale Saagedaa ||Ne Saageda|| Brathukuta Kreesthe Chaavainaa Mele (2) Kreesthukai Hatha Saakshigaa Maarina (2) Poulu Vale Saagedaa ||Ne Saageda|| Thalli Marachina Thandri Vidachina (2) Bandhuvule Nannu Velivesinaa (2) Balavanthuni Vale Saagedaa ||Ne Saageda||