నే భ్రమించి నిల్చితి ప్రేమ - YouWorship
Ne Bhraminchi Nilchithi Prema
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: పవిత్ర రక్తముచేత - నా పాపమెల్ల తీరె నాదరణ పొందితినిపుడు - రక్షకుని రక్తముచే 1. నే భ్రమించి నిల్చితి ప్రేమ - ప్రవాహము తేరి చూచి నా హృదయమందు సంపూర్ణ - సమాధానము నొందితిన్ 2. మున్ముందు ఈ ఓదార్పు చూడ - మిగుల ప్రయాసనొంది వ్యర్థప్రయాస వీడినంత - రక్షకుని కృపనొందితి || పవిత్ర || 3. తన కరము నా మీదనుంచి - నన్ను స్వస్థపడుమనెన్ నే నాయన వస్త్రము ముట్టి - ఆరోగ్యము పొందితిని || పవిత్ర || 4. నిరంతరము పుణ్య నాథుండు - నా ప్రక్క నుందుననెను తనముఖ భాసురముచేత - నా యెదను నింపుచుండున్ || పవిత్ర || Pallavi: Pavithra Rakthamuchetha - Naa Paapamella Theere Naadarana Pondithinipudu - Rakshakuni Rakthamuche 1. Ne Bhraminchi Nilchithi Prema - Pravaahamu Theri Choochi Naa Hrudayamandu Sampoorna - Samaadhaanamu Nondithin 2. Munmundu Ee Odaarpu Chooda - Migula Prayaasanondi Vyarthaprayaasa Veedinantha - Rakshakuni Krupanondithi || Pavithra || 3. Thana Karamu Naa Meedanunchi - Nannu Svasthapadumanen Ne Naayana Vasthramu Mutti - Aarogyamu Pondithini || Pavithra || 4. Nirantharamu Punya Naathundu - Naa Prakka Nundunanenu Thanamukha Bhaasuramuchetha - Naa Yedanu Nimpuchundun || Pavithra ||