నే బ్రతికి ఉన్నానంటే - YouWorship
Ne Brathiki Unnaanante
Artist: పి దైవ కుమారి
Category: Praise
Song Lyrics
నే బ్రతికి ఉన్నానంటే – అది కేవలం నీ కృప ఈ స్థితిలో ఉన్నానంటే – అది క్రీస్తు మహా కృప (2) నీ ప్రేమ బలమైనది నీ మాట విలువైనది (2) ||నే బ్రతికి|| లోకములో నేనుండగా నీ కరములు చాపి పిలిచావయ్యా దుఃఖములో నేనుండగా నన్ను ఓదార్చినావు నా యేసయ్యా (2) నా ఆధారము నీవే నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి|| నా వారలే నన్ను నిందించినా నా బంధువులే నన్ను వెలివేసినా (4) ఎవరున్నా లేకున్ననూ నీ తోడు చాలునయ్యా ఏమున్నా లేకున్ననూ నీ కృపయే చాలునయ్యా ||నే బ్రతికి|| నా స్థితి నీవు చూసావయ్యా నా గతినే నీవు మార్చావయ్యా (2) నా ఆధారము నీవే నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి|| Ne Brathiki Unnaanante – Adi Kevalam Nee Krupa Ee Sthithilo Unnaanante – Adi Kreesthu Mahaa Krupa (2) Nee Prema Balamainadi Nee Maata Viluvainadi (2) ||Ne Brathiki|| Lokamulo Nenundagaa Nee Karamulu Chaapi Pilichaavayyaa Dukhamulo Nenunddagaa Nannu Odaarchinaavu Naa Yesayyaa (2) Naa Aadhaaramu Neeve Naa Aashrayamu Neeve (2) ||Ne Brathiki|| Naa Vaarale Nannu Nindinchinaa Naa Bandhuvule Nannu Velivesinaa (4) Evarunna Lekunnanu Nee Thodu Chaalunayyaa Emunna Lekunnanu Nee Krupaye Chaalunayyaa ||Ne Brathiki|| Naa Sthithi Neevu Choosaavayyaa Naa Gathine Neevu Maarchaavayyaa (2) Naa Aadhaaramu Neeve Naa Aashrayamu Neeve (2) ||Ne Brathiki||