నే బోధింప జనాళికిన్ నేర్పింపు నాకు నో ప్రభు - YouWorship
Ne Bodhimpa Janaalikin Nerpimpu Naaku No Prabhu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. నే బోధింప జనాళికిన్ - నేర్పింపు నాకు నో ప్రభు నన్ వెద్కినట్లు నేనును - నశించువారిన్ వెద్కెదను 2. ఆత్మీయ భోజనంబుతో - పోషించునట్లు నన్నును మూర్ఛిల్లువారికిన్నదే - నేనియ్యగాను నడ్పుమా 3. కష్టంబులొందు వారిని రక్షింప గల్గునట్లుగా నాకిమ్ము నీదు శక్తిని - నన్ ధైర్య పర్చుమో ప్రభూ 4. నే నేర్పునట్లు నాకును - నీ దివ్య వాక్యం నేర్పుము ఆలించునట్లనేకులు - నా బోధను దీవింపుమా 5. ప్రయాసమొందు వారికి - విశ్రాంతి కల్గునట్లుగా ఓదార్చు శక్తి మెండుగా - నీ యాత్మచే నాకిమ్మయా 6. నీ దివ్యమోము జూచుచున్ నీ హాయి సంతోషంబులు నే నొందుదాక నన్నిలన్ - నీ చిత్తమార నడ్పుమా 1. Ne Bodhimpa Janaalikin - Nerpimpu Naaku No Prabhu Nan Vedkinatlu Nenunu - Nashinchuvaarin Vedkedanu 2. Aathmaya Bhojanambutho - Poshinchunatlu Nannunu Moorchhilluvaarikinnade - Neniyyagaanu Nadpumaa 3. Kashtambulondu Vaarini Rakshimpa Galgunatlugaa Naakimmu Needu Shakthini - Nan Dhairya Parchumo Prabhoo 4. Ne Nerpunatlu Naakunu - Nee Divya Vaakyan Nerpumu Aalinchunatlanekulu - Naa Bodhanu Deevimpumaa 5. Prayaasamondu Vaariki - Vishraanthi Kalgunatlugaa Odaarchu Shakthi Mendugaa - Nee Yaathmache Naakimmayaa 6. Nee Divyamomu Joochuchun Nee Haayi Santhoshambulu Ne Nondudaaka Nannilan - Nee Chiththamaara Nadpumaa