నే పాడెద నిత్యము పాడెద ప్రభువా నీకు స్తుతి పాడెదన్ - YouWorship
Ne Paadeda Nithyamu Paadeda Prabhuvaa Neeku Sthuthi Paadedan
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నే పాడెద నిత్యము పాడెద (2) ప్రభువా నీకు స్తుతి పాడెదన్ (2) నే పాడెద నిత్యము పాడెద - నే పాడెద (1) 1. మంచి కాపరి నీవైతివి - గొర్రెలకొరకు ప్రాణమిచ్చితివి (2) పాపపు పాత్రను నీవే త్రాగితివి - రక్షణ పాత్రను నా కొసగితివి (2) హర్షించి ప్రభు పాడెదను (1) 2. గొప్ప కాపరివి తోడై యున్నావు - ప్రతి అవసరతన్ తీర్చుచున్నావు నా ప్రాణమునకు సేదనుదీర్చి - మరణలోయలలో తోడై యుందువు యాత్రలో పాడుచు వెళ్ళెదను 3. ఆత్మల కాపరి సత్యవంతుడవు - గొర్రెలన్నిటికి కాపరి నీవై ద్వేషించెదవు దొంగకాపరులన్ - నీగొర్రెలు నీస్వరమును వినును హృదయపూర్తిగ పాడెదను 4. ప్రధానకాపరి ప్రేమమయుడవు - త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు మహిమకిరీటము నాకొసగెదవు - పరమనగరమందు నన్నుంచెదవు ఎలుగెత్తి ప్రభు పాడెదను Pallavi: Ne Paadeda Nithyamu Paadeda (2) Prabhuvaa Neeku Sthuthi Paadedan (2) Ne Paadeda Nithyamu Paadeda - Ne Paadeda (1) 1. Manchi Kaapari Neevaithivi - Gorrelakoraku Praanamichchithivi (2) Paapapu Paathranu Neeve Thraagithivi - Rakshana Paathranu Naa Kosagithivi (2) Harshinchi Prabhu Paadedanu (1) 2. Goppa Kaaparivi Thodai Yunnaavu - Prathi Avasarathan Theerchuchunnaavu Naa Praanamunaku Sedanudeerchi - Maranaloyalalo Thodai Yunduvu Yaathralo Paaduchu Velledanu 3. Aathmala Kaapari Sathyavanthudavu - Gorrelannitiki Kaapari Neevai Dveshinchedavu Donggakaaparulan - Neegorrelu Neesvaramunu Vinunu Hrudayapoorthiga Paadedanu 4. Pradhaanakaapari Premamayudavu - Thvaragaa Neevu Prathyakshamauduvu Mahimakireetamu Naakosagedavu - Paramanagaramandu Nannunchedavu Elugeththi Prabhu Paadedanu