నే గెలిచెదను - YouWorship
Ne Gelichedanu
Artist: ఎస్తేర్ ఎవెలిన్, నర్సింగ బొబ్బిలి, ప్రభు పమ్మి
Category: Encouraging
Song Lyrics
నీ నామములోనే పొందెదను రక్షణ పాపములనుండి విమోచన నీ శక్తితోనే నిలిచియున్నాను నీ ప్రేమలోనే జీవింతును అంధులకు వెలుగునిచ్చావు నీ మహిమతో అభిషేకించావు వ్యాధులనుండి స్వస్థపరిచావు నా బలము ఆశ్రయము నీవైతివి నే గెలిచెదను - జీవించెదను నీ నీడలో నిలిచెదను శోధనలు సహించెదను నా తోడు నీవే ఉండగా నీ రూపములోనే నన్ను సృజియించితివి నీ ఆత్మతో నన్ను నింపితివి నీ ప్రాణమునర్పించి నన్ను రక్షించితివి నీ సొత్తుగ నన్ను చేసితివి అంధులకు వెలుగునిచ్చావు నీ మహిమతో అభిషేకించావు వ్యాధులనుండి స్వస్థపరిచావు నా బలము ఆశ్రయము నీవైతివి నే గెలిచెదను - జీవించెదను నీ నీడలో నిలిచెదను శోధనలు సహించెదను నా తోడు నీవే ఉండగా ఆకాశము కన్నా ఎత్తైనది నీ నామము సముద్రము కన్నా లోతైనది నీ ప్రేమ (4) తారల కన్నా సమృద్ధి గలది నీ కృపా నే గెలిచెదను - జీవించెదను నీ నీడలో నిలిచెదను శోధనలు సహించెదను నా తోడు నీవే ఉండగా (2) Nee Naamamulone Pondedanu Rakshana Paapamulanundi Vimochana Nee Shakthithone Nilichiyunnaanu Nee Premalone Jeevinthunu Andhulaku Velugunichchaavu Nee Mahimatho Abhishekinchaavu Vyaadhulanundi Swasthaparichaavu Naa Balamu Aashrayamu Neevaithivi Ne Gelichedanu - Jeevinchedanu Nee Needalo Nilichedanu Shodhanalu Sahinchedanu Naa Thodu Neeve Undagaa Nee Roopamulone Nannu Srujiyinchithivi Nee Aathmatho Nannu Nimpithivi Nee Praanamunarpinchi Nannu Rakshinchithivi Nee Sotthuga Nannu Chesithivi Andhulaku Velugunichchaavu Nee Mahimatho Abhishekinchaavu Vyaadhulanundi Swasthaparichaavu Naa Balamu Aashrayamu Neevaithivi Ne Gelichedanu - Jeevinchedanu Nee Needalo Nilichedanu Shodhanalu Sahinchedanu Naa Thodu Neeve Undagaa Aakaashamu Kannaa Etthainadi Nee Naamamu Samudramu Kannaa Lothainadi Nee Prema (4) Thaarala Kannaa Samruddhi Galadi Nee Krupaa Ne Gelichedanu - Jeevinchedanu Nee Needalo Nilichedanu Shodhanalu Sahinchedanu Naa Thodu Neeve Undagaa (2)