నేర్చుకొనరే యేసువాడుక - YouWorship
Nerchukonare Yesuvaaduka
Artist: ఈతకోట ప్రకాశము
Category: Encouraging
Song Lyrics
నేర్చుకొనరే - యేసువాడుక - లనుదినము మీ (బ్రతుకునందున - నేర్చుకొనిన - మిరలాయన జనముగ నొప్పుదురు - ఇలలో ||నేర్చుకొనరే|| 1. ఆలయ - ఆరాధనలకు - బోయెడియలవాటుగలిగియు - చాలమారులు ఆలయమునకు అరగిన యా ప్రభుని వాడుక ||నేర్చుకొనరే|| 2. దేవవాక్య పఠనమందున - దీక్షగలిగియు మరియ సుతుడు - దివ్యముగ నా గ్రంథ పఠనము - జేసినవిధంబు మోరలు ||నేర్చుకొనరే|| 3. _ పరమ తండ్రికి - ప్రార్ధనలు - ప్రతివేళ జేయుట పరమవిధియని మరువకను - ప్రార్థించి మనలను - నిరతమును ప్రార్థింపమనెను ||నేర్చుకొనరే|| 4... బీద పాపులు - బాధితులు - బంధింపబడిన వారి కెల్లను - ఆదరము జూపించి మేలును - జేసిన విధంబు మరలు ||నేర్చుకొనరే|| 5. సువార్త ప్రకటనజేయుట - సుభాగ్యముగ దానెంచి - యీ భువి సేవలో సువార్త జాటుచు సంచరించిన - యేసు వాడుక నేర్చుకో! 6. _ అక్కరలలో దన్నుజేరి - మక్కువతో బ్రార్ధించి వేడిన - పెక్కు జనముల - 'యక్కరలను - జక్కగ దీర్చిన విధంబును ||నేర్చుకొనరే|| 7... దైవచిత్తము దీర్చుటయే తన - ధర్మ విధిగ నెరిగి యాయన - ధరణిలో నా ధర్మమునకై - మరణమొందిన - విభుని మాదిరి ||నేర్చుకొనరే|| Nerchukonare - Yesuvaaduka - Lanudinamu Mee (Brathukunanduna - Nerchukonina - Miralaayana Janamuga Noppuduru - Ilalo ||Nerchukonare|| 1. Aalaya - Aaraadhanalaku - Boyediyalavaatugaligiyu - Chaalamaarulu Aalayamunaku Aragina Yaa Prabhuni Vaaduka ||Nerchukonare|| 2. Devavaakya Pathanamanduna - Deekshagaligiyu Mariya Suthudu - Divyamuga Naa Grantha Pathanamu - Jesinavidhambu Moralu ||Nerchukonare|| 3. _ Parama Thandriki - Praardhanalu - Prathivela Jeyuta Paramavidhiyani Maruvakanu - Praarthinchi Manalanu - Nirathamunu Praarthimpamanenu ||Nerchukonare|| 4... Beeda Paapulu - Baadhithulu - Bandhimpabadina Vaari Kellanu - Aadaramu Joopinchi Melunu - Jesina Vidhambu Maralu ||Nerchukonare|| 5. Suvaartha Prakatanajeyuta - Subhaagyamuga Daanenchi - Yee Bhuvi Sevalo Suvaartha Jaatuchu Sancharinchina - Yesu Vaaduka Nerchuko! 6. _ Akkaralalo Dannujeri - Makkuvatho Braardhinchi Vedina - Pekku Janamula - 'Yakkaralanu - Jakkaga Deerchina Vidhambunu ||Nerchukonare|| 7... Daivachiththamu Deerchutaye Thana - Dharma Vidhiga Nerigi Yaayana - Dharanilo Naa Dharmamunakai - Maranamondina - Vibhuni Maadiri ||Nerchukonare||