నేనెరుగుదును ఒక స్నేహితుని - YouWorship
Nenerugudunu Oka Snehithuni
Artist: షాలేం ఇజ్రాయెల్ అరసవెల్లి
Category: Praise
Song Lyrics
నేనెరుగుదును ఒక స్నేహితుని అతడెంతో పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ కారణ భూతుడు (2) అతడే యేసుడు… అతడే యేసుడు (2) ||నేనెరుగుదును|| చీకటి దారులలో – చితికిన బ్రతుకులకు (2) వెలుగు కలుగజేసే – జీవ జ్యోతి యేసే (2) ||నేనెరుగుదును|| చెరిగిన మనసులతో – చెదరిన మనుజులకు (2) శాంతి కలుగజేసే – శక్తిమంతుడేసే (2) ||నేనెరుగుదును|| Nenerugudunu Oka Snehithuni Athadentho Parishuddhudu Aa Parishuddhude Naa Jeevana Rakshana Kaarana Bhoothudu (2) Athade Yesudu… Athade Yesudu (2) ||Nenerugudunu|| Cheekati Daarulalo – Chithikina Brathukulaku (2) Velugu Kalugajese – Jeeva Jyothi Yese (2) ||Nenerugudunu|| Cherigina Manasulatho – Chedarina Manujulaku (2) Shaanthi Kalugajese – Shakthimanthudese (2) ||Nenerugudunu||