నేను వెళ్ళే మార్గము - YouWorship
Nenu Velle Maargamu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను (2) ||నేను|| కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున (2) గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2) జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు (2) అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2) విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు (2) సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2) ||నేను|| Nenu Velle Maargamu – Naa Yesuke Theliyunu (2) Shodhinchabadina Meedata – Nenu Suvarnamai Maaredanu (2) ||Nenu|| Kadaleni Kadali Theeramu – Edamaaye Kadaku Naa Brathukuna (2) Gurileni Tharunaana Veruvaga – Naa Darine Nilicheva Naa Prabhu Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2) Jalamulalo Badi Ne Vellinaa – Avi Naa Meeda Paaravu (2) Agnilo Nenu Nadachinaa – Jwaalalu Nanu Kaalchajaalavu Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2) Vishwaasa Naava Saaguchu – Payaninchu Samayaana Naa Prabhu (2) Saathaanu Sudigaali Repagaa – Naa Yedute Nilichevaa Naa Prabhu Hallelooyaa Hallelooyaa Hallelooyaa Aamen (2) ||Nenu||