నేను వెళ్ళెదను మీరు ప్రార్థనలో నుండుడి - YouWorship
Nenu Velledanu Meeru Praarthanalo Nundudi
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: నేను వెళ్ళెదను మీరు ప్రార్థనలో నుండుడి (2) దేవుని వాక్యమును పాటించు చుండుడి (2) నేను వెళ్ళుచున్నాను (1) 1. దేవుని వాక్యమే మీ జీవాహారము (2) ఎల్లప్పుడు ధ్యానించి స్తుతించుచు నుండుడి (2) 2. నలుగురు ఎక్కడ కలిసి యుండెదరో నన్ను మరువక ధ్యానించుచుండుడి 3. వెరువక నిలువుము ఎట్టి బాధలలో మరువక మీరు ప్రార్థించు చుండుడి 4. హింసించబడినను హింసింపకుడి కీడుకు బదులుగా మేలు చేయుచుండుడి 5. మిమ్మును కొనిపోవ త్వరగా వచ్చెదను ముచ్చటించుడి నారాకను గూర్చి 6. ప్రేమతో ప్రాణము నర్పించితిని ఈ ప్రేమనే సదా ధ్యానించు చుండుడి Pallavi: Nenu Velledanu Meeru Praarthanalo Nundudi (2) Devuni Vaakyamunu Paatinchu Chundudi (2) Nenu Velluchunnaanu (1) 1. Devuni Vaakyame Mee Jeevaahaaramu (2) Ellappudu Dhyaaninchi Sthuthinchuchu Nundudi (2) 2. Naluguru Ekkada Kalisi Yundedaro Nannu Maruvaka Dhyaaninchuchundudi 3. Veruvaka Niluvumu Etti Baadhalalo Maruvaka Meeru Praarthinchu Chundudi 4. Hinsinchabadinanu Hinsimpakudi Keeduku Badulugaa Melu Cheyuchundudi 5. Mimmunu Konipova Thvaragaa Vachchedanu Muchchatinchudi Naaraakanu Goorchi 6. Prematho Praanamu Narpinchithini Ee Premane Sadaa Dhyaaninchu Chundudi