నేను యేసును చూచే - YouWorship
Nenu Yesunu Chooche
Artist: Unknown Artist
Category: Hope
Song Lyrics
నేనుయేసును చూచే సమయం - బహు సమీపమాయనే శుభప్రదమైన యీ నిరీక్షణతో - శృతి చేయబడెనే నా జీవితం ఆనందభరితనై - ప్రియయేసు సరసనే పరవసించెదను ||నేను|| రారాజునా యేసుతో వెయ్యేండ్లు పాలింతును ||నేను|| అక్షయ కిరీటముతో అలంకరించబడి నూతన షాలేములో నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లైదను Pallavi|| Nenuyesunu Chooche Samayan - Bahu Sameepamaayane Shubhapradamaina Yee Nireekshanatho - Shruthi Cheyabadene Naa Jeevithan Cha|| Akshaya Shareeramutho - Aakaasha Gaganamuna Aanandabharithanai - Priyayesu Sarasane Paravasinchedanu ||Nenu|| Cha|| Raaraajunaa Yesutho Veyyendlu Paalinthunu Gorrepilla Sinhamu Oka Chotane Kalisi Vishraminchunu ||Nenu||