నేను నీ వాండను - YouWorship
Nenu Nee Vaandanu
Artist: పులిపాక జగన్నాథము
Category: Worship
Song Lyrics
నేను నీ వాండను దేవా - నిక్కంబుగ - నేను నీ వాండను దేవా = వీనుల నీ (పేమ - వివర మాలించుచు - మేను నాత్మయు నిత్తు - మేలొసంగు నీకిపుడు||నేను|| 1. ఘనుండ వైన నీవు - గలిగించితివి నన్ను - మనుజ లోకమునందు - నిను నేను సేవింప ||నేను|| 2. నాకు నవసర మౌన - నానా వస్తువు లిచ్చి - నీ కటాక్షము నన్ను - నిల్పుచున్నది గాన ||నేను|| 8. నా దోషముల నుండి - నన్ను రక్షింపను - నీదు పుత్రుని ప్రేమ - నిండార నొసగితివి ||1నేను|| 4. నే నఘముల చేత - నిజముగం జావంగ - నీ నెనరుచే నన్ను - నీవు బ్రతికించితివి ||నేను|| 5. నా తనువు నాత్మయు - నాకుం వన్ని -నా తండ్రి యిచ్చితివి - నాకు నీ కృప చేత ||నేను|| Nenu Nee Vaandanu Devaa - Nikkambuga - Nenu Nee Vaandanu Devaa = Veenula Nee (Pema - Vivara Maalinchuchu - Menu Naathmayu Niththu - Melosanggu Neekipudu||Nenu|| 1. Ghanunda Vaina Neevu - Galiginchithivi Nannu - Manuja Lokamunandu - Ninu Nenu Sevimpa ||Nenu|| 2. Naaku Navasara Mauna - Naanaa Vasthuvu Lichchi - Nee Kataakshamu Nannu - Nilpuchunnadi Gaana ||Nenu|| 8. Naa Doshamula Nundi - Nannu Rakshimpanu - Needu Puthruni Prema - Nindaara Nosagithivi ||1Nenu|| 4. Ne Naghamula Chetha - Nijamugan Jaavangga - Nee Nenaruche Nannu - Neevu Brathikinchithivi ||Nenu|| 5. Naa Thanuvu Naathmayu - Naakun Vanni -Naa Thandri Yichchithivi - Naaku Nee Krupa Chetha ||Nenu||