నేను నడిచే దారులలో - YouWorship
Nenu Nadiche Daarulalo
Artist: గ్యాన్ స్వరూప్
Category: Prayer
Song Lyrics
నేను నడిచే దారులలో నా తోడు నీవుండగా నన్ను గెలిపించే యోధ్యుడవు నాకు విశ్వాసము నేర్పుము (2) పరమ తండ్రి నీ వాగ్ధానము నా పట్ల నేరవేర్చుము రెండింతల అభిషేకము నా పైన కుమ్మరించుము స్నేహితుడు వలె నాతో సహవాసం చేయుము అక్కరలన్నియు తీర్చువాడవు (2) పరమ తండ్రి నీ వాగ్ధానము నా పట్ల నేరవేర్చుము రెండింతల అభిషేకము నా పైన కుమ్మరించుము పరలోకమంతటిలో నీ నామము కీర్తించును భూలోకమంతటిలో నీ మహిమను కనపరచుము (3) Nenu Nadiche Daarulalo Naa Thodu Neevundagaa Nannu Gelipinche Yodhyudavu Naaku Vishwaasamu Nerpumu (2) Parama Thandri Nee Vaagdhaanamu Naa Patla Neraverchumu Rendinthala Abhishekamu Naa Paina Kummarinchumu Snehithudu Vale Naatho Sahavaasam Cheyumu Akkaralanniyu Theerchuvaadavu (2) Parama Thandri Nee Vaagdhaanamu Naa Patla Neraverchumu Rendinthala Abhishekamu Naa Paina Kummarinchumu Paralokamanthatilo Nee Naamamu Keerthinchunu Bhoolokamanthatilo Nee Mahimanu Kanaparachumu (3)