నేను తగ్గాలి యేసు - YouWorship
Nenu Thaggaali Yesu
Artist: Unknown Artist
Category: Prayer
Song Lyrics
నేను తగ్గాలి యేసు – నీవే హెచ్చాలి (2) నేను పూర్తిగా మరుగై – నీవే కనబడాలి (2) ఇదియే నా ప్రార్థన – నీ చిత్తము (2) ||నేను|| నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి (2) నా స్వార్ధ్య జీవితమంతా లయమైపోవాలి (2) యేసూ నీ స్వభావము నాలో అధికమౌతు ఉండాలి (2) పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి (2) ||ఇదియే|| ఆదాము పాపము నాలో వసియించియుండగా (2) యేసూ నీ రక్తమే దాని నశియింప చేయును (2) ఆటంకమేమియు లేక జీవధారలుండాలి (2) యేసూ నీ జీవము నాలో నింపబడుతు పోవాలి (2) ||ఇదియే|| Nenu Thaggaali Yesu – Neeve Hechchaali (2) Nenu Poorthigaa Marugai – Neeve Kanabadaali (2) Idiye Naa Praarthana – Nee Chitthamu (2) ||Nenu|| Nenu Yesutho Koodaa Siluva Veyabadaali (2) Naa Swaardhya Jeevithamanthaa Layamaipovaali (2) Yesu Nee Swabhaavamu Naalo Adhikamauthu Undaali (2) Paraloka Jeevamu Naalo Abhivruddhi Chendaali (2) ||Idiye|| Aadaamu Paapamu Naalo Vasiyinchiyundagaa (2) Yesu Nee Rakthame Daani Nashiyimpa Cheyunu (2) Aatankamemiyu Leka Jeevadhaaralundaali (2) Yesu Nee Jeevamu Naalo Nimpabaduthu Povaali (2) ||Idiye||