నేను క్రీస్తు ప్రభుని - YouWorship
Nenu Kreesthu Prabhuni
Artist: ని. రవివర్ణు
Category: Worship
Song Lyrics
నేను క్రీస్తు ప్రభుని జేరి - నేను క్రీస్తువాడ నౌదు = నేను క్రీస్తు సొత్తు గాన -నేనునా సమస్తమును - నాధు డేసు కిపుడు యిత్తు ॥నే॥ 1. నేను క్రీస్తు ననుభవించి - నేను క్రీస్తు బోలియుందు = నేను నా స్వరూపమందు - నా ప్రభుండు గానుపింప - నేను నేసులో వసింతు ॥నే॥ 2. నేను క్రీస్తునందునుండి - నేను క్రీస్తులో బెరుగుదు = నేను క్రీస్తు దారినడచి - నేను క్రీస్తు మనసు నెపుడు - గానుపబితు నెల్లెడను ॥నే॥ 3. నేను క్రీస్తు సేవజేసి - నేను క్రీస్తు సాక్షినౌదు = నేను క్రీస్తు సాధ నంబె - నేను యనుభవించు రక్ష - ణానందంబు జాటెదెపుడు ॥నే॥ 4. నేను ప్రాణమైన నిచ్చి - నేను క్రీస్తుకై బ్రతుకుదు = నేను, క్రీస్తు కలిసియున్న - నాశన తనయుని శక్తి - నేలగూలు నద్భుతముగ ॥నే॥ Nenu Kreesthu Prabhuni Jeri - Nenu Kreesthuvaada Naudu = Nenu Kreesthu Soththu Gaana -Nenunaa Samasthamunu - Naadhu Desu Kipudu Yiththu ॥Ne॥ 1. Nenu Kreesthu Nanubhavinchi - Nenu Kreesthu Boliyundu = Nenu Naa Svaroopamandu - Naa Prabhundu Gaanupimpa - Nenu Nesulo Vasinthu ॥Ne॥ 2. Nenu Kreesthunandunundi - Nenu Kreesthulo Berugudu = Nenu Kreesthu Daarinadachi - Nenu Kreesthu Manasu Nepudu - Gaanupabithu Nelledanu ॥Ne॥ 3. Nenu Kreesthu Sevajesi - Nenu Kreesthu Saakshinaudu = Nenu Kreesthu Saadha Nambe - Nenu Yanubhavinchu Raksha - Naanandambu Jaatedepudu ॥Ne॥ 4. Nenu Praanamaina Nichchi - Nenu Kreesthukai Brathukudu = Nenu, Kreesthu Kalisiyunna - Naashana Thanayuni Shakthi - Nelagoolu Nadbhuthamuga ॥Ne॥