నేను కూడా ఉన్నానయ్యా - YouWorship
Nenu Kooda Unnaanayyaa
Artist: ఆడమ్ బెన్ని
Category: Commitment
Song Lyrics
నేను కూడా ఉన్నానయ్యా నన్ను వాడుకో యేసయ్యా (2) పనికిరాని పాత్రనని నను పారవేయకు యేసయ్యా (2) జ్ఞానమేమి లేదుగాని నీ సేవ చేయ ఆశ ఉన్నది (2) నీవే నా జ్ఞానమని (2) నీ సేవ చేయ వచ్చినానయ్య (2) ||నేను|| ఘనతలొద్దు మెప్పులొద్దు ధనము నాకు వద్దే వద్దు (2) నీవే నాకు ఉంటే చాలు (2) నా బ్రతుకులోన ఎంతో మేలు (2) ||నేను|| రాళ్లతో నన్ను కొట్టిన గాని రక్తము కారిన మరువలేనయ్యా (2) ఊపిరి నాలో ఉన్నంత వరకు (2) నీ సేవలో నేను సాగిపోదునయా (2) ||నేను|| మోషే యెహోషువాను పిలిచావు ఏలీయా ఎలీషాను నిలిపావు (2) పేతురు యోహాను యాకోబులను (2) అభిషేకించి వాడుకున్నావు (2) ||నేను|| Nenu Koodaa Unnaanayyaa Nannu Vaaduko Yesayyaa (2) Panikiraani Paathranani Nanu Paaraveyaku Yesayyaa (2) Gnaanamemi Ledugaani Nee Seva Cheya Aasha Unnadi (2) Neeve Naa Gnaanamani (2) Nee Seva Cheya Vachchinaananayya (2) ||Nenu|| Ghanathaloddu Meppuloddu Dhanamu Naaku Vadde Vaddu (2) Neeve Naaku Unte Chaalu (2) Naa Brathukulona Entho Melu (2) ||Nenu|| Raallatho Nanu Kottinaa Gaani Rakthamu Kaarina Maruvalenayyaa (2) Oopiri Naalo Unnantha Varaku (2) Nee Sevalo Nenu Saagipodunayaa (2) ||Nenu|| Moshe Yehoshuvaanu Pilichaavu Eliyaa Elishaanu Nilipaavu (2) Pethuru Yohaanu Yaakobulanu (2) Abhishekinchi Vaadukunnaavu (2) ||Nenu||