నేనునూ నా ఇంటి వారును - YouWorship
Nenunu Naa Inti Vaarunu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నేనునూ నా ఇంటి వారును యెహోవాను సేవించెదము ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని (2) సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని ||నేనునూ|| శ్రమలో శోధనలో మరణ బంధకంలో శాంతి సమాధానం దయచేసి దేవుడు (2) ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో (2) ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు (2) ||నేనునూ|| ఏ పాపము నన్ను ఏలనీయని వాడు ఏ అపాయమును రాకుండా కాపాడును (2) కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు (2) నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు (2) ||నేనునూ|| దీర్ఘాయువు చేత దీవించు దేవుడు దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును (2) మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు (2) మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును (2) ||నేనునూ|| Nenunu Naa Inti Vaarunu Yehovaanu Sevinchedamu (2) Aayane Sajeevudani Aayane Vijeyudani (2) Siluvalona Neeku Naaku Vijayamu Chekoorchenani ||Nenunu|| Shramalo Shodhanalo Marana Bandhakamlo Shaanthi Samaadhaanam Dayachesina Devudu (2) Aashaa Niraashalalo Aavedana Valayamlo (2) Ae Devudu Cheyaleni Adbhuthamulu Chesinaadu (2) ||Nenunu|| Ae Paapamu Nannu Aelaneeyani Vaadu Ae Apaayamunu Raakunda Kaapaadunu (2) Kunuku Paatu Lenivaadu Niduraponi Devudu (2) Nenu Namminavaadu Nammadagina Devudu (2) ||Nenunu|| Deerghaayuvu Chetha Deevinchu Devudu Deergha Shaanthamutho Deenathvamu Nerpunu (2) Melu Chetha Naa Hrudayam Thrupthiparachu Devudu (2) Melu Chetha Keedunelaa Jayinchaalo Nerpunu (2) ||Nenunu||