నేనంటే నీకెందుకో - YouWorship
Nenante Neekenduko
Artist: గుంటూరు రాజా
Category: Praise
Song Lyrics
నేనంటే నీకెందుకో ఈ ప్రేమా నన్ను మరచి పొవెందుకు (2) నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా నన్ను విడిచిపోవెందుకు కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు ప్రాణమా.. నా ప్రాణమా – (2) ||నేనంటే|| నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు నిన్ను వీడిపోయినా – నన్ను వీడిపోలేవు (2) ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4) ఏ ఋణమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను ||నేనంటే|| ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2) ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4) ఏ బలమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను ||నేనంటే|| Nenante Neekenduko Ee Premaa Nannu Marachi Povenduku (2) Naa Oose Neekenduko O Yesayyaa Nannu Vidichipovenduku Kashtaalalo Nashtaalalo Vyaadhulalo Baadhalalo Kanneellalo Kadagandlalo Vedhanalo Shodhanalo Naa Praanamainaavu Neevu Praanamaa.. Naa Praanamaa – (2) ||Nenante|| Ninnu Marachipoyinaa Nannu Marachipolevu Ninnu Veedipoyinaa – Nannu Veedipolevu (2) Endukintha Prema Naapai Yesayyaa (4) Ae Runamo Ee Bandhamu – Naa Prema Moorthy Thaalalenu Nee Premanu ||Nenante|| Praardhinchakapoyinaa Palakaristhu Untaavu Maata Vinakapoyinaa Kalavaristhu Untaavu (2) Endukintha Jaali Naapai Yesayyaa (4) Ae Balamo Ee Bandhamu – Naa Prema Moorthy Thaalalenu Nee Premanu ||Nenante||