నేడో రేపో నా ప్రియుడేసు - YouWorship
Nedo Repo Naa Priyudesu
Artist: Unknown Artist
Category: Second Coming
Song Lyrics
నేడో రేపో నా ప్రియుడేసు మేఘాలమీద ఏతెంచును మహిమాన్వితుడై ప్రభు యేసు మహీ స్థలమునకు ఏతెంచును ||నేడో రేపో|| చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతినీయడు (2) నక్షత్రములు రాలిపోవును ఆకాశ శక్తులు కదిలిపోవును (2) ||నేడో రేపో|| కడబూర స్వరము ధ్వనియించగా ప్రియుని స్వరము వినిపించగా (2) వడివడిగ ప్రభు చెంతకు చేరెద ప్రియమార ప్రభుయేసుని గాంచెద (2) ||నేడో రేపో|| నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు (2) హల్లెలూయా స్తుతిగానాలతో నిత్యం ఆనందమానందమే (2) ||నేడో రేపో|| Nedo Repo Naa Priyudesu Meghaalameeda Ethenchunu Mahimaanvithudai Prabhu Yesu Mahee Sthalamunaku Ethenchunu ||Nedo Repo|| Cheekati Kammunu Suryuni Chandrudu Thana Kaanthineeyadu (2) Nakshathramulu Raalipovunu Aakaasha Shakthulu Kadilipovunu (2) ||Nedo Repo|| Kadaboora Swaramu Dhvaniyinchagaa Priyuni Swaramu Vinipinchagaa (2) Vadivadiga Prabhu Chenthaku Cheredaa Priyamaara Prabhuyesuni Gaancheda (2) ||Nedo Repo|| Naa Priyudesuni Sannidhilo Vedana Rodanalundavu (2) Hallelooyaa Sthuthigaanaalatho Nithyam Aanandamaanandame (2) ||Nedo Repo||