నేడే ప్రియరాగం - YouWorship
Nede Priyaraagam
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
నేడే ప్రియరాగం పలికే నవ గీతం ప్రేమే మన కోసం వెలసే లోకాన శాంతి మురిసింది మన మనసుల్లో రాగాల కాంతి విరిసింది ||నేడే|| దివినేలు దేవుడు ఉదయించగానే ఇలలోన ప్రకృతి పులకించెగా పరలోక దూతలు స్తుతియించగానే జగమంతా ఉప్పొంగి నర్తించెగా ||నేడే|| మనిషైన సుతుడు జనియించగానే విశ్వాన గోళాలు విభవించెగా చిన్నారి యేసుని చిరునవ్వుతోనే నవ కాంతి లోకాన ప్రభవించెగా ||నేడే|| హ్యాప్పీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాప్పీ క్రిస్మస్ టు యు… లోకాన శాంతి మురిసింది మన మనస్సులో రాగాల కాంతి విరిసింది Nede Priyaraagam Palike Nava Geetham Preme Mana Kosam Velase Lokaana Shaanthi Murisindi Mana Manasullo Raagaala Kaanthi Virisindi ||Nede|| Divinelu Devudu Udayinchagaane Ilalona Prakruthi Pulakinchegaa Paraloka Doothalu Sthuthiyinchagaane Jagamanthaa Uppongi Narthinchegaa ||Nede|| Manishaina Suthudu Janiyinchagaane Vishwaana Golaalu Vibhavinchegaa Chinnaari Yesuni Chirunavvuthone Nava Kaanthi Lokaana Prabhavinchegaa ||Nede|| Happy Christmas Merry Christmas Happy Christmas to you… Lokaana Shaanthi Murisindi Mana Manasullo Raagaala Kaanthi Virisindi