నేడు యేసు లేచినాడు - YouWorship
Nedu Yesi Lechinaadu
Artist: Unknown Artist
Category: Easter
Song Lyrics
నేడు యేసు లేచినాడు నేడు యేసు లేచినాడు మనమానందము నొందుదాము (2) ||నేడు|| పరలోకము నుండి దూతలు దిగి వచ్చిరి సమాధికి (2) భద్రముగా చేసిరిగా బహు భద్రముగా చేసిరిగా ||నేడు|| మగ్దలేనే మరియ వేరొక మరియ సుగంధ తైలము తెచ్చుకొని (2) పూయుటకు వెళ్లిరిగా బహు పూయుటకు వెళ్లిరిగా ||నేడు|| వేకువ జామున యేసు ప్రభుండు తోటలో సంచరింపంగ (2) తోటమాలి అనుకొనెను బహు తోటమాలి అనుకొనెను ||నేడు|| నేను ఇంకను తండ్రి యొద్దకు త్వరగా వెళ్లిపోలేదు (2) కనుక నన్ను ముట్టవద్దు మరియమ్మ నన్ను ముట్టవద్దు ||నేడు|| Nedu Yesu Lechinaadu Nedu Yesu Lechinaadu Manamaanandamu Nondudaamu (2) ||Nedu|| Paralokamu Nundi Doothalu Digi Vachchiri Samaadhiki (2) Bhadramugaa Chesirigaa Bahu Bhadramugaa Chesirigaa ||Nedu|| Magdhalene Mariya Veroka Mariya Sugandha Thailamu Thechchukoni (2) Pooyutaku Vellirigaa Bahu Pooyutaku Vellirigaa ||Nedu|| Vekuva Jaamuna Yesu Prabhundu Thotalo Sancharimpanga (2) Thotamaali Anukonenu Bahu Thotamaali Anukonenu ||Nedu|| Nenu Inkanu Thandri Yoddaku Thvaragaa Vellipoledu (2) Kanuka Nannu Muttavaddu Mariyamma Nannu Muttavaddu ||Nedu||