నేడు ఇక్కడ రేపు ఎక్కడో - YouWorship
1322
Artist: బాబన్న
Category: Gospel
Song Lyrics
నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా (2) ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు ఎక్కడ ఆగునో ఎవరూ ఎరుగరు (2) ||నేడు|| నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే (2) నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో (2) నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు ||నేడు|| అది నాది ఇది నాదని అదిరి పడతావు చివరికి ఏది రాదు నీ వెంట (2) దిగంబరిగానే నీవు పుడతావు దిగంబరిగానే నీవు వెళతావు (2) ||నేడు|| Nedu Ikkada Repu Ekkado Theliyani Payanam O Maanavaa (2) Eppudu Povuno Evvariki Theliyadu Ekkada Aaguno Evaroo Erugaru (2) ||Nedu|| Neevu Vachchinappudu Emi Theledule Neevu Poyetappudu Neetho Emi Raadule (2) Neevu Unnappude Yesu Prabhuni Nammuko (2) Nammukunte Neevu Mokshamunaku Poduvu ||Nedu|| Adi Naadani Idi Naadani Adiri Padathaavu Chivariki Edi Raadu Nee Venta (2) Digambarigaane Neevu Pudathaavu Digambarigaane Neevu Velathaavu (2) ||Nedu||